Saturday, July 11, 2020
Home 2017 January

Monthly Archives: January 2017

సుజనా..మీకిది తగునా.!

ఏపీకి రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన వాటికోసం తీవ్రంగా కృషి చేస్తామని ఏపీనుంచి ఎన్నికైన కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పడం విడ్డూరంగా ఉన్నప్పటికీ ఆయన ఈ విషయంలో మాత్రం తగ్గేది లేదంటున్నారు. రాజ్యాంగ బద్ధంగా...

బినామీల భారతంపై ‘ఐటీ’ కొరడా

మోదీ సర్కారు బినామీలపై సునామీలా విరుచుకుపడటం ప్రారంభించింది. భారీ జరిమానాలతోపాటు గరిష్ఠంగా ఏడేళ్ల కఠిన కారాగార శిక్షకు వీలు కల్పించే బినామీ లావాదేవీల నిరోధక చట్టాన్ని ప్రయోగించడం మొదలుపెట్టింది. పెద్దనోట్ల రద్దు తర్వాత...

ప్రభుత్వం వినిపించుకోకపోతే ప్రజలు రోడ్లపైకే వస్తారు

ప్రత్యేకహోదా తదితర అంశాలపై అన్ని పార్టీలూ కలిసి చిత్తశుద్ధితో పోరాటం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ అంశంలో వైకాపాతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని చెప్పారు. అన్ని పార్టీలను...

మోడీకే ఝలక్ ఇస్తున్న యాపిల్ కంపెని

యాపిల్ ఐ ఫోన్ అంటే ఈ స్మార్ట్ ప్రపంచంలో తెలియని వారు ఉండరు. స్టేటస్ కోసమే ఆ బ్రాండ్ ఉత్పత్తులను వాడే జనాలు ఇండియాలోనే కొట్లలో ఉన్నారు. అంత క్రేజ్ ఉన్న ఐ...

పల్లెటూరి బైతుగా మెగా పవర్ స్టార్…అదిరిపోలా

ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందే కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. యధావిధిగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. మరీ...

దేశాన్ని రాజులయుగానికి తీసుకెళ్తారా

ఈ మధ్యే బాలయ్య సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసారు కదా. అందులో అధికార దాహంతోనో లేదా ఓ సదుద్దేశంతోనో ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ వెళ్లి వాటిని పాలిస్తున్న రాజులని వాటికే సామంతులుగా...
YSRCP Kuwait criticized Chandrababu fascist governance

చంద్రబాబు రాక్షస పాలనపైన గళమెత్తిన వై.యస్.ఆర్. సి పి కువైట్ విభాగం

చంద్రబాబు రాక్షస పాలనపైన గళమెత్తిన వై.యస్.ఆర్. సి పి కువైట్ విభాగం మాలియా ప్రాంతములో వై.యస్.ఆర్. సి పి కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి గారి ఆధ్వర్యములో కమిటీ సభ్యులు అభిమానులు మరియు కువైట్...
విశాఖలో పచ్చ తిరనాళ్ళ ముగిసింది....

విశాఖలో పచ్చ తిరనాళ్ళ ముగిసింది….

పచ్చ తిరనాళ్ళ ముగిసింది.... 10 లక్షల కోట్ల పెట్టుబడులు >> 23 లక్షల ఉద్యోగాలు >> రాబోయే రోజుల్లో "కోటి లక్షల" పెట్టుబడులు >> "లక్ష కోట్ల" ఉద్యోగాలు.. ........ ఇదే మాఊర్లో అంటే, తోలు...

వడ్డించే వాడు మనవాడే…అందుకే ఈ మర్యాదలు

నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు నూరు శాతం పన్ను మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిర్ణయం ముందే తీసుకున్నప్పటికీ అది అధికారికంగా అమలు జరపగలిగే ఆర్డర్లు మాత్రం తాజాగా...

దిగజారిన పాత్రికేయ విలువలు….మెప్పు కోసమా?

ప్రత్యేక హోదా నిరసన గళాన్ని అనుకున్నట్టే నొక్కి పారేసింది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్. తమను ప్రశ్నించే గొంతు ఏది రాష్ట్రంలో ఉండకూడదు అన్నట్టు వ్యవహరిస్తున్న బాబు తీరుని చూసి మెల్లగా సామాన్యుల్లో కూడా...