Wednesday, August 5, 2020
Home 2017 April

Monthly Archives: April 2017

కొత్త కల ‘టీమ్ ఇండియా’ ..నెరవేరుతుందా?

మేకిన్ ఇండియా..తరువాత  ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నోట ఇప్పుడు టీమ్ ఇండియా అనే మాట వినిపించింది. దేశాభివృద్ధికి అన్ని రాష్ట్రాలూ క‌లిసి ప‌నిచేయాల‌ని చెప్పేందుకు ఈ ప‌దాన్ని ఉప‌యోగించారు. ఇటీవల నిర్వ‌హించిన...

రిజర్వేషన్ల రాజకీయంలో ఏ రాష్ట్రమైనా ఒకటే..

మన నాయకులందరూ కూడా ప్రజలను లక్షాధికారులను చేయడం కోసం, కోటీశ్వరులను చేయడం కోసం అహర్నిశలూ కష్టపడుతున్నట్టుగా డైలాగ్స్ కొడుతూ ఉంటారు. మన నాయకులకు డబ్బు పిచ్చ ఆ రేంజ్‌లో పట్టింది కూడా అభివృద్ధిని...

చెప్పిందే చెప్పి ..మళ్ళీ మళ్ళీ ..కొత్తగా ఏం చెప్పలేదు

ఉస్మానియా విశ్వవిద్యాలయం శతవసంతాల వేడుకల్లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాట్లాడకపోగా చేయికూడా ఊపకపోవడం ఆయన ప్రతిష్టకు పెద్ద గండి కొట్టింది. మాటల మాంత్రికుడి మౌనం ఏమిటన్న ప్రశ్నకు సమాధానమే లేకపోయింది. మాట్లాడినా కదలినా విద్యార్ధులు...

‘పొలిటికల్ పంచ్’కు మరో పంచ్

పొలిటిక‌ల్ పంచ్ అడ్మిన్ ర‌వికిర‌ణ్‌కు తెదేపా మ‌రో పంచ్ వేసింది. ఇప్ప‌టికే శాస‌న మండ‌లి నేప‌థ్యంలో కార్టూన్ వేసిన అంశంపై పొలిటిక‌ల్ పంచ్ అడ్మిన్ ర‌వికిర‌ణ్‌ను అరెస్టు చేసి, విడుద‌ల చేసిన సంగ‌తి...

మాటలు..హామీలు ..చినబాబు అసలు ఎక్కడా తగ్గట్లేదుగా

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కుంటున్న అతి ప్రధాన సమస్య ఏంటి? హైటెక్ హంగులో, ఇప్పటికిప్పుడు సింగపూర్ అయిపోవడం ఎలా అన్నవైతే అస్సలు కాదు. మంచి నీళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామసీమల్లో తాగడానికి...

కెసీఆర్ మాటలు వాళ్ళకి నచ్చట్లేదట

ఉస్మానియా యూనివర్సిటీ శతవసంతాల వేడుకల్లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాట్లాడకుండా వెళ్ళిపోవడంపై విమర్శలు రావడం తెలిసిన విషయమే, డిఐజి, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ గట్టిగా సలహా ఇచ్చిన మేరకే ఆయన ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారని...

రైతుల కడుపు మంటపై మండిపడితే ఎలా?

ప్రతిపక్షంలో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పే నాయకులు అధికారంలో వచ్చాక నియంతల్లా మారిపోతున్నారు. ఒక సారి కుర్చీ ఎక్కాక ముందు చెప్పిన ప్రజాస్వామ్య...

ప్రాంతీయ భావనలతో రాజకీయమా?

భాజపాతో తెంపేసుకున్న పవన్ కళ్యాణ్ ఉత్తర-దక్షిణ భారతం అంటూ ప్రజల్లో లేని భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నాయకులపైన కోపాన్ని దేశంపైన రుద్దుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోదీ ఏమీ చేయకపోయినా జీ హుజూర్...

గద్దర్ ‘జనసేన’లో చేరుతున్నట్లేనా?

ప్ర‌జా యుద్ధ నౌక బిరుదు పొందిన విఠ‌ల్ రావు అస‌లు పేరు గ‌ద్ద‌ర్‌. ఆయన జ‌న‌సేన‌లో చేర‌బోతున్నార‌ని వార్త‌లు చ‌క్కర్లు కొడుతున్నాయి. ఆయ‌న చేర‌తానంటే మ‌న‌స్ఫూర్తిగా ఆహ్వానిస్తామ‌ని ఆ పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్...

ఏంది కేసీఆర్ సారూ ..ఆంధ్రా వాళ్ళు ఏం చేసారు?

రాష్ట్ర విభజన ముందు వరకూ కూడా సీమాంధ్రులను దోపిడీదారులుగా, తెలంగాణాను దోచుకున్నవారిగా చిత్రీకరించిన నాయకులు ఎందరో? ఆంధ్ర మీడియా అని కెసీఆర్ ఎప్పుడూ విమర్శిస్తూ ఉండే తెలుగు మీడియా ధోరణి కూడా అలాగే...