Sunday, August 9, 2020
Home 2017 June

Monthly Archives: June 2017

ఈసారి జగన్ వంతు ..తెదేపా ఊరుకుంటుందా.?

ఏపీలో వైకాపా,తెదేపాల మ‌ధ్య ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ది మాట‌కు మాట బ‌దులు చెప్ప‌డం, వీలైతే వ‌క్రీక‌రించ‌డం. ఏపీ మంత్రి నారా లోకేష్ ఎప్పుడు ఎక్క‌డ నోరు జారి మాట్లాడినా దాన్ని ప‌ట్టుకుని ర‌చ్చ‌ర‌చ్చ చేయ‌డం...

జీఎస్టీపై వెంకయ్య ఏమంటున్నారంటే..

వ‌స్తు సేవ‌ల ప‌న్ను(జీఎస్టీ)ను భాజ‌పా స‌ర్కారు అమ‌ల్లోకి తెచ్చేసింది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన‌ ప్ర‌త్యేక స‌మావేశాన్ని కొన్ని రాజ‌కీయ పార్టీలు బ‌హిష్క‌రించాయి. ఈ నేప‌థ్యంలో జీఎస్టీ గురించి కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు...

వచ్చేసింది కానీ ..ఎన్నో సందేహాలున్నాయి

దేశంలో ఇప్పుడు అంద‌రి దృష్టీ జీఎస్టీపైనే. అంతా ఇదే హ‌డావుడి. జీఎస్టీపై ప్ర‌జ‌ల్లో ర‌క‌ర‌కాల ఆందోళ‌న‌లూ అభిప్రాయాలూ అనుమానాలు ఉన్నాయి. వ‌స్తు సేవా ప‌న్ను (జీఎస్టీ)కి ఒక‌ట్రెండు రాజ‌కీయ పార్టీలు మిన‌హా దాదాపు...

దేశమంతటా ‘జీఎస్టీ’ జేగంట మోగింది

దేశ పన్నుల వ్యవస్థలో పెను సంస్కరణ ఆవిష్కృతమైంది. పార్లమెంట్‌ సెంట్రల్‌హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ అర్థరాత్రి 12.01 గంటలకు జేగంట మోగించి జీఎస్టీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో...

ముద్రగడపై ఏపీ ప్రభుత్వానిది ఓవర్ యాక్షనా.?

కాపునాయకుడు ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ల ఉద్యమం కార్యక్రమం ప్రకటించిన ప్రతిసారి ప్రభుత్వం అడ్డుపడుతోంది. ఊరక ముందే మంత్రులూ, తెలుగుదేశం నేతలు ఆయనపై విరుచుకుపడటం పరిపాటిగా మారింది. నిరాహారదీక్ష సందర్భంలో ఆయన ఇంటి దగ్గర...

భాజపా తీరు తెదేపా నేతలకు నచ్చట్లేదట

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంగా వైకాపా విష‌యంలో భాజ‌పా అనుస‌రిస్తున్న విధానాలు ఏపీ తెదేపా నేత‌ల‌కు మింగుడుప‌డ‌టం లేదు. ఎన్డీయే రాష్ట్రప‌తి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ కు ఏపీలోని తెదేపాతో పాటు, వైకాపా కూడా...

రేవంత్ రెడ్డి జీఎస్టీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.?

తెలంగాణలో తెలుగుదేశం, భాజ‌పాల మ‌రోసారి మాట‌ల యుద్ధానికి తెర లేచేలా ఉంది. భాజ‌పాతో పొత్తు కొన‌సాగించేందుకు తెతేదేపా నేత‌లు ఏమంత ఇష్టంగా లేరన్న సంగ‌తి తెలిసిందే. అయితే, పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు...

గద్దర్ పిలుపుకు పవన్ స్పందిస్తారా.?

ప్ర‌ముఖ ప్ర‌జాగాయ‌కుడు గ‌ద్ద‌ర్ మావోయిస్టు పార్టీ నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత‌, సొంతంగానే ప్ర‌జా పోరాటాలు చేయాల‌నే ఉద్దేశంలో ఉన్న‌ట్టు చెప్పారు. అయితే, ప్ర‌త్యామ్నాయ వేదిక ఇంకా స‌రిగా...

ప్రతిపక్షనేత మకాం ఆంధ్రాకి మారుతోంది.!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త్వ‌ర‌లోనే ఆంధ్రాకి మ‌కాం మార్చ‌నున్నారు. మ‌రో రెండేళ్ళలో ఎన్నిక‌లు రాబోతున్నా ఇంకా హైద‌రాబాద్ లోనే పార్టీ కేంద్ర కార్యాల‌యం ఉంది. సార్వ‌త్రిక‌ ఎన్నికలు  సాధార‌ణం...

శిల్పాకు టికెట్ ఇవ్వటం వెనక ఇంతుందా.?

నంద్యాల ఉప ఎన్నిక‌ను అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎంత సీరియ‌స్ గా తీసుకున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి టిక్కెట్ ఆశించి, త‌రువాత వైకాపాలో చేరి టిక్కెట్ ద‌క్కించుకున్నారు శిల్పా...