Friday, July 10, 2020
Home 2017 August

Monthly Archives: August 2017

demonetization brought benefits to BJP

అబ్బో…నోట్ల రద్దు వలన ఎన్ని ప్రయోజనాలో…

అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు సమీపిస్తున్నాయి అనగా దేశంలో ఉగ్రవాదం పెరిగిపోవడానికి పెద్ద నోట్లే కారణం అనే మహత్తరమైన జ్ఞానోదయం పొటమరించగా, రాత్రికి రాత్రే వెయ్యి, అయిదు వందల నోట్ల కరెన్సీ ని రద్దుచేశారు...

కాంగ్రెస్ వ్యూహాలు ఇలా ఉన్నాయేమిటో.?

తెలంగాణలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నీ, తెరాస పాల‌న‌పై ప్ర‌జ‌లు విసుగుచెంది ఉన్నారంటూ కాంగ్రెస్ నేత‌లు ఎప్ప‌టిక‌ప్పుడు విమ‌ర్శ‌లు చేస్తుంటారు. అయితే, ముందుగా సొంత పార్టీలో లోపాల‌ను స‌రిదిద్దుకోకుండా తెరాస...

నంద్యాల ఫలితం తర్వాత ఎమ్మెల్యే ‘రోజా’ ఎక్కడ .?

వైకాపా ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజాపై మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పుమన్నాయి. ఆమె నిత్యం ఏదో ఒక టాపిక్ తో మీడియాలో ఉంటారు. అలాంటి రోజా ఇప్పుడు వార్త‌ల్లో క‌నిపించ‌డం లేదు. న‌ంద్యాల ఫ‌లితం...

ఏం చెప్పారు మంత్రి గారూ ..ఎప్పుడూ ఇలాగే చెప్తారా.?

నంద్యాల ఉపఎన్నిక ఓటమితో వైకాపా ఫిరాయింపుదారుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. వైకాపా నుంచి తేదేపాలో చేరిన 20 మందితో రాజీనామాలు చేయించాల‌ని వైకాపా నేత‌లు స‌వాళ్ళు విసురుతున్నారు. దీనికి తెదేపా నుంచి కూడా...

నంద్యాల ఫలితం ‘భాజపా’కి క్లారిటీ తెచ్చిందా.?

నంద్యాల ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఇది రెఫ‌రెండ‌మే కాద‌ని వైకాపా మాట మార్చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి, ఎన్నిక‌ల‌కు రావాలనీ, అప్పుడు అస‌లైన రెఫ‌రెండ‌మ్ అవుతుంద‌ని కొత్త పాట అందుకున్నారు....

ఓటమిని ఇలా కూడా విశ్లేషించవచ్చు.!

నంద్యాల ఫ‌లితంపై వైకాపాలో స‌రైన విశ్లేష‌ణ జ‌రిగే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. భావోద్వేగాల కోణం నుంచే నంద్యాల ప్ర‌జ‌ల తీర్పును చూస్తున్న‌ట్టున్నారు. నంద్యాల‌లో పనిచేసిన కార్యకర్తలకు జ‌గ‌న్ ధన్యవాదాలు చెప్పారు. కానీ, ప్రజలు...
YSRCP should not lose faith with Nandyal setback

నంద్యాల ఓటమికి కుంగిపోకుండా భవిష్యత్తు వ్యూహాలకు పదును పెట్టాలి…

పరిణతి చెందిన ప్రజాస్వామ్యంలో గెలుపోటములను సమానస్థాయిలో స్వీకరిస్తారు. విజేతలు, పరాజితులు ఒకరినొకరు కౌగలించుకుని అభినందించుకుంటారు. దురదృష్టవశాత్తూ మనదేశంలో ఇంకా ఆ స్ఫూర్తి రాలేదు. ఎన్నికల ప్రచారం మొదలు ఎన్నికలు ముగిసిన తరువాత కూడా...

మరోసారి నెరవేరని ‘ఛాలెంజ్’లు చేసుకున్నారు

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీని అధికార పార్టీ తెలుగుదేశం ద‌క్కించుకుంది. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న వైకాపాకు ఎదురుదెబ్బ త‌గిలింది. అయితే, రాబోయే కురుక్షేత్రానికి నంద్యాల నాంది అంటూ జ‌గ‌న్ పిలుపునిచ్చారు. కానీ,...

ఇప్పటికైనా తెలుసుకుంటారో.? లేదో.?

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అనూహ్య మెజారిటీ సాధించింది . ఈ విజ‌యంతో తెదేపా శ్రేణులు మాంచి జోష్ లో ఉన్నాయి. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి నంద్యాల...
Morals only for others, not for Chandrababu

ఉన్మాదం, రావణకాష్టం, రౌడీయిజం vs పెద్దరికం, హుందాతనం, అనుభవం, దూరదృష్టి…

డేరాబాబా వలే జగన్ ఉన్మాది అన్నారు కాకినాడ సభలో చంద్రబాబు. ఇంకా జగన్ కు పెద్దరికం లేదు. హుందాతనం లేదు. నా అనుభవమంత వయస్సు లేదు. ఉన్మాదం తో చెప్పులతో, చీపుర్లతో కొట్టండి....