Sunday, August 9, 2020
Home 2017 September

Monthly Archives: September 2017

అయ్యా జేసీ గారూ..అసలేం కావాలి మీకు.!

తెదేపా ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఇటీవల రాజీనామా డ్రామా ఆడారు. త‌న ప్రాంత ప్ర‌జ‌ల ఈతిబాధ‌లు తీర్చ‌లేక‌పోతున్నపుడు ఉప‌యోగం ఏముంద‌నే బాధ‌తోనే రాజీనామా హ‌డావుడి చేసారు. వెంట‌నే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించ‌డంతో...

‘స్పైడర్’ మెల్లిగా అల్లుకుంటున్నాడట.!

ఈ ద‌స‌రాకి భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన మహేష్ బాబు `స్పైడ‌ర్‌`డివైడ్ టాక్‌తో న‌డుస్తోంది. స్వ‌యంగా మ‌హేష్‌ అభిమానులే పెద‌వి విరుస్తున్నారు. మహేష్ఈ బాబు చేయాల్సిన సినిమా కాదని అంటున్నారు. మరోవైపు కలెక్షన్లు...

మరోసారి పోటీలో కొట్టేసాడు

జై లవకుశ, స్పైడర్ ల మధ్య దసరాకి సందడి చేయటానికి 'మహానుభావుడు' వచ్చాడు. నిన్న విడుదలైన సినిమా బావుందన్న టాక్ తెచ్చుకుంది. ప్రతిసారీ శర్వానంద్ కి ఇలాంటి పోటీ బాగానే కలిసి వస్తోంది....

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో పోరు ఇంతింత కాదయా..

కాంగ్రెస్ పార్టీలో ఉత్త‌మ్ కుమార్‌రెడ్డికీ, కొంతమంది పొస‌గ‌డం లేద‌నేది బహిర్గతమే. న‌ల్గొండ ఉప ఎన్నిక క‌థ‌నాలతో అన్ని పార్టీలూ సిద్ధ‌మైపోతున్నాయి. కాంగ్రెస్ కూడా సిద్ధ‌మైంది. ఈ ఎన్నిక‌తో కోమ‌టిరెడ్డి సోద‌రులు స‌త్తా చాటుకోవాలనే వ్యూహంలో...

తితిదే చైర్మన్ రేసులో ‘సుధాకర్ యాదవ్’ పేరు అందుకేనా.?

తితిదే ఛైర్మ‌న్ ఎవరనే దానిపై రకరకాల పేర్లే వినిపించాయి. హ‌రికృష్ణ‌, ముర‌ళీమోహ‌న్, కావూరి సాంబ‌శివ‌రావు ఇలా జాబితా పెద్దదే ఉంది. తాజాగా మైదుకూరు తెదేపా సుధాకర్ యాదవ్ పేరు తెర‌పైకి వచ్చింది. గ‌త...
Modi Chandrababu unfulfilled promises even after 3 years

మోడీ, చంద్రబాబు భేతాళ కధలు

విక్రమార్కుడు భేతాళుడిని భుజాన వేసుకుని మోసుకుపోతున్నపుడు శవంలోని భేతాళుడు ఒక కథ చెప్పి ఆ సమస్యకు పరిష్కారం అడుగుతాడు. ఆ ప్రశ్నలకు విక్రమార్కుడు చాలా తెలివైన పరిష్కారాలు చెపుతాడు. వెంటనే శవం మాయమై...
Narendra Modi Arun Jaitley deceived India with wrong decisions

దేశప్రజలను దారుణంగా వంచించిన మోడీ-జైట్లీ

మాజీ ఆర్ధికమంత్రి, విదేశాంగమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు యస్వంత్ సిన్హాకు, మోడీకి మధ్య విబేధాలు ఉండొచ్చు. తనకు పదవి ఇవ్వకుండా మూలన కూర్చోబెట్టారు అన్న కోపం కావొచ్చు...ఇప్పుడు అవన్నీ పరిగణించడానికి వీలు లేదు....

పంచ్ రివ్యూ : మహానుభావుడు ‘క్లీన్’గా ఉన్నాడు

మారుతి దర్శకత్వంలో శర్వానంద్ 'మహానుభావుడు'గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఎలా ఉన్నాడో చూద్దాం. కథేమంటే .. ఆనంద్‌ అనే యువకుడు ఐటీ ఉద్యోగి. అతనికి ఓసీడీ అంటే అతి ప‌రిశుభ్ర‌త అనే రోగం ఉంటుంది. టాబ్లెట్‌ని కూడా...

మరోసారి జనసేన ప్రత్యేకహోదాతో..

జ‌న‌సేన‌ను త్వ‌ర‌లోనే జ‌నంలోకి తీసుకురానున్నట్లుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జా స్పంద‌న చూసాక‌నే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎన్ని స్థానాల్లో పోటీకి దిగాల‌నేది కూడా నిర్ణ‌యిస్తామ‌న్నారు. తాజాగా జ‌న‌సేన పార్టీ ట్విట్ట‌ర్...

డీఎల్ ఈసారైనా తెదేపాకు ఓకె అంటారా.!

ఏపీ మంత్రి య‌న‌మ‌ల వియ్యంకుడు పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం ఊపందుకోవ‌డంతో డీఎల్ వార్త‌ల్లోకి వ‌చ్చారు. ఒక్క‌సారిగా మైదుకూరు రాజ‌కీయం వేడెక్కింది. డీఎల్...