Saturday, July 11, 2020
Home 2017 October

Monthly Archives: October 2017

రేవంత్ కాంగ్రెస్ ‘బాహుబలి’ అవుతాడట.!

తెదేపాకి వీడ్కోలు పలికిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరే ముహుర్తం ఖరారయింది. ఈ నేపధ్యంలో కొంతకాలం కిందట జానారెడ్డి చెప్పిన బాహుబలి ఇతడేనా, బాహుబలి వచ్చి కాంగ్రెస్...

ఎన్టీయార్ బయోపిక్ ..గందరగోళంగా వర్మ ఆలోచన

వ‌ర్మ మాట‌కే కాదు, చూపుకీ, న‌వ్వుకీ, నిట్టూర్పికీ ఓ భాష ఉంటుంది. ప‌బ్లిసిటీ పెంచుకోవ‌డానికి, ప‌బ్లిక్ ఫిగ‌ర్ల‌ని ప‌బ్లిగ్గా వాడుకోవ‌డంలో మహా నేర్పరి. తాజాగా వ‌ర్మ ఇప్పుడు ఎన్టీఆర్‌పై ప‌డ్డాడు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్...

‘చేయి’ కలిపే ముందు ప్రసంగంలో మెరుపుల్లేవ్.!

కాంగ్రెస్‌లో చేరికను ప్రకటించడానికి ఏర్పాటు చేసిన ఆత్మీయుల ముచ్చటలో రేవంత్‌ రెడ్డి ప్రసంగం పదునుగా లేదు. తెలుగుదేశం నుంచి ఎందుకు రావలసివచ్చిందో దీర్ఘంగా వివరించడం, చంద్రబాబుపై గౌరవ ప్రకటన, తెరాసపై విమర్శలు, కాంగ్రెస్‌లో...

రేవంత్ అంశంపై తెరాస మౌనానికి కారణం ఇదేనా.?

రేవంత్ రెడ్డి పార్టీ మార్పు వ్య‌వ‌హారం తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న పార్టీ వీడిపోతున్న స‌మ‌యంలో తెలుగుదేశం నేతలు చాలా విమ‌ర్శ‌లు చేసారు. కాంగ్రెస్ లో చేరుతున్న సంద‌ర్భంగా ఆ పార్టీ...
Chandrababu foreign tours in the name of investments

లోకం చుట్టిన గ్రీకు వీరుడు మన చంద్రబాబు

భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మినహా స్వతంత్ర భారత దేశంలో పెట్టుబడుల పేరుతో ప్రపంచాన్ని చుట్టివచ్చిన ముఖ్యమంత్రి మరొకరు లేరు. ప్రతి రెండు మూడు నెలలకోసారి...

పదిమందిని వెంటేసుకుని వెళుతున్నారట

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రేవంత్ రెడ్డి ముహూర్తం పెట్టేసుకున్నారు. రేపు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆయ‌న‌తోపాటు మ‌రికొంత‌మందిని కూడా కాంగ్రెస్ లో చేర్పించేందుకు వెంట‌బెట్టుకుని వెళ్తున్నారు. రేవంత్ తోపాటు...

మెగా ప్రిన్స్ వచ్చే ఏడాది వస్తున్నాడు

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌ యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై  బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సినిమా రూపొందుతోంది. ఈ...

‘సైరా’.! అంటూ బడ్జెట్ లెక్కలు పెంచేస్తున్నారు

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా-నరసింహారెడ్డి అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే సైరాకి బాహుబ‌లిని మించిన హైప్‌ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బాహుబ‌లి గురించి జ‌నం ఎలా మాట్లాడుకొన్నారో, సైరా గురించి...

ఈసారి సంక్రాంతి ‘పవన్-బాలయ్య’ లదేనా.!

సినిమా పరిశ్రమకు సంక్రాంతి సీజ‌న్ అంటే పండ‌గే పండ‌గ‌. ఒకేసారి నాలుగు పెద్ద సినిమాలు విడుద‌ల‌య్యే ఛాన్స్ అప్పుడే ఉంటుంది. గత రెండు మూడేళ్ళ నుంచీ చిత్ర‌సీమ‌లో ఇలాంటి వాతావ‌ర‌ణ‌మే క‌నిపించింది. 2018...

చంద్రబాబు తెతెదేపాను సీరియస్ గా తీసుకోవట్లేదా.?

తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి  రాజీనామా చేయ‌డంతో గ‌తవారంగా కొన‌సాగుతున్న హైడ్రామాకు తెర‌ ప‌డిపోయింది. ఆయ‌న కాంగ్రెస్ లో చేరితే ఎప్పుడూ ఏంటీ ఎలా, చేరాక ఆయ‌నకు ద‌క్కే ప్రాధాన్య‌త ఏంటీ, ఎన్నికలు...