Sunday, July 12, 2020
Home 2017 November

Monthly Archives: November 2017

అసలు వాళ్ళేం మాట్లాడట్లేదు ..కానీ ఎన్నో మాటలు..

రాజమౌళి తారక్పి-చరణ్ లతో కలిసున్న పిక్ పోస్ట్ చేసినప్పటినుంచీ సినీ అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. సినిమాపై పలు సందేహాలు నెలకొన్న తరుణంలో సాయి ధరమ్ తేజ్ సినిమా ఉంటుందని కన్ ఫర్మ్ చేసాడు. అప్పటి...

తెదేపా ‘ఆకర్ష్’లో కొత్త తలనొప్పి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆక‌ర్ష్ కొనసాగుతూనే ఉంది. తాజాగా అనంత‌పురంకు చెందిన‌ వైకాపా కీల‌క నేత గుర్నాధ‌రెడ్డిని తెదేపాలోకి తీసుకుంటున్న విష‌యం విదిత‌మే. దీనికి గ‌త కొంత కాలంగా స‌సేమిరా అంటున్న స్థానిక...

పోలవరంపై మరోసారి లేఖ రాసారు

పోల‌వ‌రంపై త‌న‌దైన శైలిలో పోరాటం చేస్తున్న ఎంపి కెవిపి రామ‌చంద్ర‌రావు మ‌రోసారి చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు. కేంద్ర అల‌స‌త్వం, చంద్ర‌బాబు స్వార్ధ‌మే పోల‌వ‌రం ప్రాజెక్ట్ పాలిట శాపంలా మారాయ‌న్నారాయ‌న‌. పోల‌వ‌రం ప‌నుల‌పై త‌న అభ్యంత‌రాల‌ను...

కావాలనే ‘రాహుల్’ని వివాదంలోకి లాగుతున్నారా.!

గుజ‌రాత్ ఎన్నిక‌ల్ని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇంకోప‌క్క, కాంగ్రెస్ కూడా తీవ్ర ప్ర‌య‌త్నాలే చేస్తోంది. దీనికి అనుగుణంగానే రాహుల్ గాంధీ ప్ర‌చారం కూడా సాగుతోంది. తాను హిందూ...

రివ్యూ : ‘ఆక్సిజన్’తో ఉక్కిరిబిక్కిరి చేసేసారు

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న గోపీచంద్‌ 'ఆక్సిజన్' అనే సినిమాతో వచ్చాడు. మరి ఈ సినిమా గోపి కెరీర్ కి ఆక్సిజన్ ఇచ్చిందా ? లేదా? కథేమంటే .. రాజ‌మండ్రికి పెద్ద మ‌నిషి ర‌ఘుప‌తి (జ‌గ‌ప‌తిబాబు)కి వీర‌భ‌ద్రం...

కోమటిరెడ్డి సోదరుల రాజకీయం ఏమిటో.?

తెలంగాణ రాజ‌కీయాల్లో కోమ‌టిరెడ్డి సోద‌రులపై ఏదో ఒక క‌థ‌నం ప్ర‌చారంలో ఉంటూనే ఉంది. పీసీసీ అధ్య‌క్ష పీఠం కోసం వీరు చేస్తున్న ప్ర‌య‌త్నాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అధ్య‌క్ష పీఠం త‌న‌కు...

రివ్యూ : ఒక తాగుబోతు బయోపిక్ ‘ఇంద్రసేన’

బిచ్చగాడుతో తెలుగులో జెండా పాతిన తమిళ నటుడు విజయ్ ఆంటోనీ మరో రెండు ప్రయత్నాలతో వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తాజాగా 'అన్నాదురై' అనే తమిళ చిత్రాన్ని ఇంద్రసేనగా తీసుకొచ్చాడు. కథేమంటే .. ఇంద్రసేన (విజయ్...

వలసలు కొనసాగుతూనే ఉన్నాయి ..నిరోధించలేరా..

వైకాపా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీకి దూర‌మౌతున్నారు. నాయ‌కుల‌తో పాటు కేడ‌ర్ కూడా చేజారుతోంది. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి కూడా పార్టీని వీడ‌టంతో ఆ సంఖ్య 23కి చేరిపోయింది. ఉత్త‌రాంధ్ర జిల్లాలతోపాటు ప్ర‌కాశం...

నాయికలు తెలుగు మాట్లాడేస్తున్నారుగా.!

దాదాపు 90వ దశకం తరువాత తెలుగు సినిమాల్లో ప‌రాయి భామ‌లే ఎక్కువ‌య్యారు. తెలుగు అమ్మాయిలు అప్పుడప్పుడు వ‌చ్చినా స్టార్ హీరోయిన్లు కాలేక‌పోయారు. వచ్చిన వారంతా ప‌క్క రాష్ట్రాల  నుంచి వ‌చ్చారు కాబ‌ట్టి, మ‌రొక‌రి...

తెదేపాలో గుర్నాధ రెడ్డి చేరికకు లైన్ క్లియర్

అనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క‌మైన ప‌రిణామం. వైకాపా మాజీ ఎమ్మెల్యే గుర్నాధ‌రెడ్డి తెలుగుదేశంలో చేర‌నున్నారు. ఆయ‌న తెలుగుదేశం పార్టీలో చేర‌డం దాదాపు ఖ‌రారైన‌ట్టు స‌మాచారం. వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర అనంత‌పురంలో ప్ర‌వేశించేలోగానే...