Sunday, August 9, 2020
Home 2018 January

Monthly Archives: January 2018

ఎలా చూసుకున్నా ‘అనుష్క’ మాత్రమే కనిపిస్తోంది

టాలీవుడ్ లో లేడీ ఓరియంటడ్ అనే కేటగరీలో విజయశాంతి లాంటి వారు వెలుగు వెలిగారు. వరుస పరాజయాలు రావడంతో ఏకంగా సినిమాల నుండే తప్పుకున్నారు. ఈ కేటగిరిని మళ్ళీ వెలుగులోకి తెచ్చిన క్రెడిట్...

తెలంగాణ కాంగ్రెస్ ‘మహాకూటమి’ నెరవేరుతుందా.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌లను ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో తామే అధికారంలోకి వ‌చ్చి తీరాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉంది. తెరాస‌కు స‌రైన రాజ‌కీయ ప్ర‌త్యామ్నాయం తామే అన్న ధీమా...

రివ్యూ ..’పొలిటికల్’గా భయపెట్టింది ‘భాగమతి’

బాహుబలి సినిమాల తరువాత అనుష్క 'భాగమతి'గా వచ్చేసింది.  ట్రైలర్స్, టీజర్లతో ఆసక్తి పెంచిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కథేమంటే .. నిజాయతీగల రాజకీయ నాయకుడు ఈశ్వరప్రసాద్ (జయరాం). ఈశ్వరప్రసాద్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం...

ప్రస్తుతం ఏపీతో వారికి ప్రయోజనం లేదా.?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు తీరుపై సందిగ్దం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నా చంద్ర‌బాబు స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేస్తుంటారు. మిత్ర‌ధ‌ర్మం పాటించి ప్ర‌తివిమ‌ర్శ‌లు చేయ‌లేక‌పోతున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు...

శ్రీదీవి కూతురు ‘రీమేక్’లతో రిస్క్ చేస్తుందా

సీనియర్ నటి శ్రీదేవి కూతురు జాన్వీ ‘దఢక్‌’ అనే సినిమాతో కథానాయికగా బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా 'సింబా' అనే మరొక సినిమాలో కూడా నటిస్తోంది జాన్వీ. రోహిత్‌...

భాజపా, తెదేపాల మధ్య ‘మిత్రధర్మం’

తెలుగుదేశం, భాజ‌పాల మ‌ధ్య మిత్ర ధ‌ర్మం చ‌ర్చ తెర‌మీదికి వచ్చింది. అసలు మిత్రధర్మం అంటే ఏమిటంటే తెదేపా, భాజ‌పా మిత్ర‌ప‌క్షాలు కాబ‌ట్టి, ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకోకపోవటం. భాజ‌పా నేత‌లు ఈ మధ్య ఎన్ని...

పార్టీ పెట్టమని ప్రజలు అడుగుతున్నారట

తెలంగాణ‌లో కొత్త రాజ‌కీయ పార్టీలు సీజ‌న్ మొద‌లైంది. ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ కొత్త రాజ‌కీయ పార్టీ ఏర్పాటు దిశ‌గా పావులు క‌దులుపుతున్న‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి మొద‌టివారంలో కీల‌క ప్ర‌క‌ట‌న ఉండే...

మంత్రివర్గ విస్తరణపై మల్లగుల్లాలు పడుతున్నారట

గ‌డ‌చిన వారం రోజులుగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ మంత్రివ‌ర్గంలో మార్పులపై వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారట. మంత్రివర్గ మార్పులపై ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక దృష్టి సారించార‌నీ, మంత్రివర్గంలో మార్పులపై ఫామ్ హౌస్ లో ప్ర‌ముఖ నేత‌ల‌తో మంత‌నాలు...

పవన్ రాజకీయాలకు పనికి రారట.!

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు రాజ‌కీయాలే అన‌వ‌స‌ర‌మ‌ని, ప్ర‌త్యామ్నాయంగా లోక్ స‌త్తా లాంటి వేదిక‌లు పెట్టుకుంటే మంచిదని రాధాకృష్ణ గారు తేల్చేసారు. ఈ వారం కొత్త ప‌లుకులో స‌మ‌కాలీన రాజ‌కీయ...
video

చిట్టిబాబు ‘రంగస్థలం’పై ఆసక్తి పెంచేసాడు

మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, సుకుమార్ సినిమా అనగానే పరిశ్రమలో ఒక ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తిని మరింత పెంచుతూ రంగస్థలం అనే పేరు పెట్టి పక్కా గ్రామీణ నేపధ్యంలో తెరకేక్కిస్తూ, చిట్టిబాబుగా...