Sunday, August 9, 2020
Home 2018 April

Monthly Archives: April 2018

ఫ్రంట్ జాబితాలో చంద్రబాబునూ చేర్చుకున్నారే.!

తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ ఆలోచనను మాత్రం ఆచరణలోకి తీసుకురావడానికి  ప్రయత్నిస్తున్నారు. రైతుల బతుకుల్ని మార్చేస్తా అనే ఎజెండాతో  మొదట కోల్‌కతా వెళ్ళి మమతా బెనర్జీతో మాట్లాడారు. ఆ...

ఫెడరల్ ఫ్రంట్ పై క్లారిటీ ‘కేసిఆర్’కే రావాలి

ఫెడరల్ ఫ్రంట్ అడుగులు వేస్తున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌మిళ‌నాడు వెళ్ళి డిఎంకే కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు స్టాలిన్ ను క‌లుసుకున్నారు. క‌రుణానిధితో కాసేపు ముచ్చ‌టించారు. కేసీఆర్ కి ఆయన కొన్ని పుస్త‌కాలు బ‌హుమానంగా...

తొలి సభలోనే అధికారపార్టీపై ‘బాణాలు’ వేసారు

తెలంగాణ జ‌న స‌మితి తొలి ఆవిర్భావ స‌భ జ‌రిగింది. ఈ స‌భ నిర్వ‌హించుకుంటామ‌ని అనుమ‌తుల కోసం కోదండ‌రామ్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా తొలుత ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు రాలేదు. చివ‌రికి హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో...

దారులు వేరైనా ఇద్దరి లక్ష్యం ‘ఢిల్లీ’నే.!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురి ఢిల్లీపైనే ఉంది. తెదేపా అధినేత చంద్రబాబు, తెరాస అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తమదైన ముద్ర వేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇద్దరి దారులు వేర్వేరుగా కనిపిస్తున్నా...

‘మసాలా’ దట్టిస్తూ న్యూస్ అవుతున్నారు

భాజపా నేతలకు వారం రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమైన సూచన చేసారు. 'మీ అంతట మీరే మీడియాకు మసాలా కావొద్దు. అనవసర విషయాల జోలికి వెళ్ళి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దు' అంటూ...

‘నల్లారి’ పోస్టు మార్పు వెనక రాజకీయ ప్రాధాన్యం

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆఖ‌రి ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి సోద‌రుడు కిషోర్ కుమార్ రెడ్డి తెదేపాలో చేరాక ఆయ‌నకి సీఎం చంద్ర‌బాబు మంచి ప్రాధాన్య‌త క‌ల్పిస్తున్నారు. తాజాగా నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో...

తెలంగాణలో టీజేఎస్ ప్రభావం ఎంతవరకు.?

ఆచార్య కోదండరాం తెలంగాణ రాజకీయ ఐక్య కార్యచరణ సమితి అధ్యక్ష పదవికి రాజీనామా చేసి 'తెలంగాణ జన సమితి' అధ్యక్షునిగా బాధ్యతలు చేపడుతున్నారు. భారీ బహిరంగభ నిర్వహించి టీఆర్ఎస్‌కు హెచ్చరికలు పంపాలనుకుంటున్నారు. తెలంగాణ...

జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు ప్రారంభించారు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విటర్ వేదిక‌గా మీడియాపై చేస్తున్న వార్ చల్లబడిందనే చెప్పాలి. ఏడాదిలో ఎన్నికలున్నాయి కాబట్టి ఆయన ప్రస్తుతం పార్టీ కార్య‌కలాపాల‌పై దృష్టి సారించిన‌ట్టు తెలుస్తోంది. జ‌న‌సేన పార్టీ నిర్మాణంపై...

జమిలి ఎన్నికలపై వెనక్కి తగ్గినట్లే.!

ఏడాది కిందట తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో ఎన్డీఏ పక్షాల భేటీ జరిగింది. ఆ భేటీలో మోదీ, షా ప్రసంగం మొత్తం...

కేసీఆర్ ఖర్చు చేస్తోంది ప్రజాధనం కాదా.?

తెరాస ప్లీన‌రీ సంద‌ర్భంగా టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ పై సీఎం కేసీఆర్ విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. బ‌స్సు యాత్ర చేస్తూ మ‌తిలేకుండా మాట్లాడుతున్నార‌నీ, ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో 150 గదులుంటే...