Monday, June 24, 2019
Home 2018 May

Monthly Archives: May 2018

ప్రభుత్వ స్పందనను బట్టే ‘నిర్ణయం’ తీసుకుంటారట

సీబీఐ మాజీ జేడీ వీ వీ ల‌క్ష్మీనారాయ‌ణ నెల్లూరు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం కోస‌మే జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నాన‌ని చెప్పిన ఆయన త‌న కార్యాచ‌ర‌ణ ఏంట‌నేది సూటిగా స్ప‌ష్టంగా చెప్ప‌కపోవటంతో ప‌ర్య‌ట‌నల అనంత‌రం...

చంద్రబాబు ‘ప్రధాని’ పదవిని వద్దనకూడదట

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మహానాడులో మాట్లాడే అవకాశం వచ్చింది. ఇంకేముంది తనదైన స్పీచ్‌తో  చంద్రబాబును చెట్టెక్కించేసి మోదీ, జగన్‌లపై ఘాటుగా విరుచుకుపడ్డారు. మోదీ, జగన్‌ల ఎన్నికల ఒప్పందం కుదిరిందని ఢిల్లీ...

ముందస్తు వచ్చే అవకాశాలు తక్కువేనట

రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోపాటు, లోక్ స‌భ ఎన్నిక‌ల్ని క‌లిపి నిర్వ‌హిస్తామ‌ని కేంద్రం చెప్తూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై క‌ర్ణాట‌క ఎన్నిక‌లు పూర్త‌య్యాక ముంద‌స్తుపై కొంత స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని అనుకున్నారు. అయితే క‌ర్ణాట‌క...

ఆజాద్ భుజాలపై తెలంగాణ కాంగ్రెస్ భాధ్యతలు

తెలంగాణ కాంగ్రెస్‌ను గాడిలో పెట్టడానికి రాహుల్ గాంధీ గులాం నబీ ఆజాద్ పైనే ఆధారపడ్డారు. కుంతియా స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను గులాంనబీ ఆజాద్‌కు అప్పగించారు. ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో ఆజాద్...

కుమారస్వామి కుర్చీ తుమ్మితే విరిగిపోతుందా.!

అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా కుమారస్వామి ప్ర‌మాణ స్వీకారం చేసారు. భాజ‌పాని అడ్డుకోవాలన్న ఒకే ఒక ల‌క్ష్యంతో త‌మ‌కంటే త‌క్కువ సీట్లు గెలుచుకున్న జేడీఎస్ కి మ‌ద్ద‌తిచ్చిన కాంగ్రెస్ ఆయ‌న్ని సీఎం...

ఒక జిల్లా అయిపోతున్నా ..చేరికలేవి.?

శ్రీ‌కాకుళం జిల్లాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రారంభించిన బ‌స్సు యాత్ర పూర్తి కాబోతోంది. బుధ‌వారం విజ‌య‌న‌గ‌రం జిల్లాలోకి ప్ర‌వేశించ‌బోతోంది. యాత్ర ప్రారంభానికి ముందు, జ‌న‌సేన‌లోకి చేరేందుకు సీనియ‌ర్ నాయ‌కులు సిద్ధంగా ఉన్నార‌ని ప‌వ‌న్ చెప్పారు....

మోత్కుపల్లి చేసుకున్నది స్వయంకృతమేనా.?

తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి నర్సింహులు తెదేపాకి దూరంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తాను ఆశించిన గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి రాలేద‌న్న అసంతృప్తితో ఆయ‌న ద‌శ‌ల‌వారీగా దూర‌మౌతూ వ‌చ్చారు. ఇటీవ‌ల జ‌రిగిన...

కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితేనే..

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎన్టీఆర్ కుమార్తె, భాజపా నేత పురంధేశ్వరి డిమాండ్‌ చేసారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించిన పురేందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేసారు. కృష్ణా జిల్లాకు...

నలభైయేళ్ళ అనుభవం వర్సెస్ నాలుగేళ్ళ ప్రయాణం

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ స‌ర్కారుపై మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జా పోరాట యాత్ర‌లో భాగంగా శ్రీ‌కాకుళం జిల్లా పాల‌కొండ‌లో మాట్లాడుతూ తెలుగుదేశం ప్ర‌భుత్వం సంపూర్ణ అవినీతిలో కూరుకుపోయింద‌ని ఆరోపించారు. శ్రీ‌కాకుళం...

ప్రాంతీయ పార్టీలు ఎన్ని ఏక‌మైనా భాజపాకి ఏమీ కాదా.?

భాజ‌పా జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప్రాంతీయ పార్టీల ప్ర‌భావం జాతీయ స్థాయిలో అంత‌గా ఉండ‌ద‌న్నారు. ఢిల్లీలో ఆయ‌న మాట్లాడుతూ ఆయా పార్టీల నేత‌లు కేవ‌లం కొన్ని ప్రాంతాల‌కు ప‌రిమితం అవుతార‌నీ, ఆ...