Monday, June 24, 2019
Home 2018 May

Monthly Archives: May 2018

ప్రాంతీయ పార్టీల సపోర్టుతో పార్లమెంటులో పోరాటం చేస్తారట

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ప్రాంతీయ పార్టీల అధినేతలతో సమావేశమవుతానని మహానాడు వేదికగా ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు ముందే పర్యటనలన్నీ పూర్తి చేసి అందర్నీ కలుపుకుని పార్లమెంట్‌లో పోరాటం...

ఉద్దానం సమస్య ..పవన్ ‘ప్రశ్న’..చంద్రబాబు ‘జవాబు’

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షను ముగించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రినే నేరుగా టార్గెట్ చేసారు. చంద్రబాబు అప్పులు చేసి ఆడంబరాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దానం సమస్యపై సభ...

ఈసారి డైరక్ట్ అటాక్ ‘మోడీ’పైనే

విజయవాడలో తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభోపన్యాసంలో తమ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోందో చెప్పారు. ప్రధానమంత్రి మోదీ లక్ష్యంగా కేంద్రం పాలనాపరమైన వైఫల్యాలను ఎత్తి చూపుతూ రాజకీయంగా చేస్తున్న...

మరో హామీ ..పశ్చిమగోదావరి జిల్లాకు ‘అల్లూరి’ పేరు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో ఉంది. ఆ మధ్య కృష్ణా జిల్లాలో ప్రవేశించినప్పుడు ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని ప్రకటించిన ఆయన...

సోమిరెడ్డి మాట జారి దొరికిపోయారు

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్. ఎవరిపైనైనా విరుచుకుపడటంలో ఎలాంటి హద్దులూ పెట్టుకోరు. తాజాగా అదే తరహా విమర్శలను తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు...

అప్పుడు కాంగ్రెస్ ..ఇప్పుడు భాజపా..అంతేగా తేడా

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ మరోసారి తెదేపాపై విమర్శలు సంధించారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని ఇప్పుడా కాంగ్రెస్ పార్టీతోనే తెదేపా కలసి వెళ్ళేందుకు ప్రయత్నిస్తోందని గుంటూరులో...

కొత్త సంప్రదాయం ..సగం అజ్ఞాతంగా ..సగం నేరుగా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక రోజు నిరాహార దీక్షకు దిగారు. విచిత్రం ఏమంటే ఇందులో కొంతభాగం ఆజ్ఞాత నిరాహార దీక్ష-మరికొంత ప్రజల మధ్య నిరాహారదీక్ష చేసారు. ఇంతవరకూ ఏ రాజకీయాల్లో అయినా...

దక్షిణాదిలో ‘భాజపా’ను ఎవరూ కోరుకోవట్లేదు

ద‌క్షిణాది రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డ‌తామని భాజ‌పా చాటింపు వేసుకుంటోంది. కానీ, వాస్తవ ప‌రిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. న‌రేంద్ర మోడీపై ద‌క్షిణాదిన తీవ్ర అసంతృప్తి వ్య‌క్తమౌతోందంటూ లోక్ నీతి, సీఎస్‌డీఎస్ సంయుక్తంగా నిర్వ‌హించిన...

కాంగ్రెస్ పార్టీకి ‘డొనేషన్లు’ కావలెను

130 ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి రోజులు గడవడానికి కూడా డబ్బుల్లేవ్. కేంద్రంలో పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ ఖాజానా వట్టిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో...

ఉన్నట్లుండి రిసార్టులో ‘దీక్ష’ మొదలుపెట్టేసారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాటయాత్రలో భాగంగా నిరాహారదీక్ష ప్రారంభించారు. మూడు రోజుల కిందట పలాసలో కిడ్నీ రోగులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవారిని ఆదుకోవడం లేదంటూ మండిపడ్డారు. రెండు రోజుల్లో ఆరోగ్యమంత్రిని నియమించి...