Thursday, November 14, 2019
Home 2018 June

Monthly Archives: June 2018

రివ్యూ : ‘రాజుగాడు’ దొరికిపోయాడు

నటుడు రాజ్ తరుణ్ కెరీర్‌ మొదట్లో విజయాలు అందుకున్నా ఇటీవల పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాడు. తాజాగా వర్మ శిష్యురాలు సంజన రెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ 'రాజుగాడు' అనే సినిమాను చేసాడు. ఈసారైనా...

‘ఐపీఎల్’ బెట్టింగ్ ..సల్మాన్ తమ్ముడికి నోటీసులు

బాలీవుడ్‌లో మరోసారి ఐపీఎల్ బెట్టింగ్ వివాదం రేగింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు ఆర్భాజ్ ఖాన్ కు ధానే పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోను జలాన్ అనే బుకీని పోలీసులు అరెస్ట్...

ప్రజాయాత్రలో ‘జనసేన’ ప్రశ్నిస్తూనే ఉంది

జ‌న‌సేన అధినేత చేస్తున్న ప్ర‌జా పోరాట యాత్ర విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలి చేరుకుంది. ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా అంశాలు మాట్లాడారు. ప్ర‌త్యేక హోదా ఎందుకు ఇవ్వ‌రూ అంటూ కేంద్రాన్ని ప్ర‌శ్నించారు....

‘వంచనపై గర్జన’లో వైకాపాకు క్లారిటీ ఉందా.!

'వంచ‌న‌పై గ‌ర్జ‌న' పేరుతో ప్ర‌తిప‌క్ష వైకాపా శ్రేణులు జూన్ 2న నెల్లూరులో స‌భ నిర్వ‌హ‌ణ‌కు సిద్ధమవుతున్నాయి. ఈ స‌భ‌కి రాజీనామా చేసిన ఐదుగురు ఎంపీల‌తోపాటు, రాజ్య‌స‌భ స‌భ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కో...

శత్రువుకు శత్రువు మిత్రుడు ..అదే ‘ముద్రగడ’ రాజకీయం

తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై దారుణంగా విమర్శలు చేసారు. ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా యాత్ర చేస్తానని శపథం చేసారు. తెదేపాని తెరాసలో విలీనం చేయాలని మోత్కుపల్లి వ్యాఖ్యానించినప్పటి...

వచ్చిన అవకాశాన్ని ‘రాహుల్’ నిలబెట్టుకుంటారా.!

వచ్చే ఏడాది లోక్ స‌భ ఎన్నిక‌లు జరగనున్నాయి. ఈ ఎన్నిక‌ల్ని దృష్టిలో పెట్టుకునే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించారు. రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థి అంటూ పార్టీలో...

సోము వీర్రాజు అంతా తెలిసే మాట్లాడుతున్నారా.?

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతల మాటలు మాటలు కోటలు దాటి పోతూంటాయి. అందులోనూ సోము వీర్రాజు మాటలు మాత్రం మరింత ప్రత్యేకం. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన అలాంటి అతిశయోక్తులే వల్లె వేసారు. భాజపాలో...

రివ్యూ : ‘ఆఫీసర్’గా ఫెయిలయ్యాడు

పాతికేళ్ళ క్రితం 'గోవిందా గోవింద' దగ్గర ఆగిన వర్మ-నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఆఫీసర్' అనే సినిమా ఈరోజు ప్రేక్షకుల మందుకు వచ్చింది. ఎంతో హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఎలా ఉందో...