Thursday, November 14, 2019
Home 2018 June

Monthly Archives: June 2018

ఉక్కు పరిశ్రమకి కట్టుబడే ఉన్నారట .!

కడప ఉక్కు పరిశ్రమపై కేంద్రం నుంచి సానుకూల ప్రకటన చేయించేందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రెండు విడతలుగా సమావేశమైనా చివరికి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామనే ప్రకటన...

‘డీఎస్’ను కారు నుండి దింపేస్తారా.? ఆయనే దిగిపోతారా.?

తెరాస రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో ఇప్పటికే రహస్య మంతనాలు పూర్తి చేసారు. తనకు కాంగ్రెస్‌లో ఆత్మీయుడిగా ఉన్న గులాంనబీ ఆజాద్‌ను కొద్ది...

దశాబ్దాల నాటి ‘ఎమర్జెన్సీ’తో రాజకీయమా.?

భారతీయ జనతా పార్టీ నేతలు ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ఘనంగా గుర్తు చేసుకున్నారు. దశాబ్దాల కిందట జరిగిపోయిన ఉదంతాన్ని దేశ ప్రజలకు మరోసారి గుర్తు చేసి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను పెంచి...

బ్యాంకు రుణాలన్నీ ‘సెటిల్‌’ చేస్తారట.!

కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అంటూ విలాసాలకే ప్రతినిధిగా నిలిచిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కొత్త వాదన తెరపైకి తీసుకు వచ్చారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టాలన్న ఆలోచనే లేని తనను కుట్ర...

‘డీఎస్’పై గుర్రుమంటున్న తెరాస నేతలు

తెదేపా రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ పై నిజామాబాద్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ ద్వారా ఫీర్యాదు చేసారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 'డీఎస్'ను...
video

గోపీచంద్ ‘పంతం’ హిట్టిస్తుందా.?

గోపీచంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 25వ చిత్రం 'పంతం'. కొంతకాలంగా సక్సెస్ లేని గోపీచంద్ హిట్ కోసం పంతం పట్టి చేస్తున్న ఈ సినిమా ద్వారా చ‌క్రి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. కెరీర్లో ఎక్కువ...

దీక్షతో ‘ఉక్కు’ సంకల్పం తెలిసేనా.?

ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉక్కుదీక్షలు ఏడో రోజుకు చేరాయి. వారి శరీరంలో షుగర్ లెవల్స్ ప్రమాదకరంగా పడిపోయాయని తేల్చిన కడప రిమ్స్ వైద్యులు దీక్ష విరమించాలని కోరారు. లేకపోతే...

కేంద్రంపై వర్షాకాల యుద్ధానికి ‘తెదేపా’ సిద్ధం

జులై 18 నుంచి పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 18 రోజుల‌పాటు స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ఈసారి స‌మావేశాలు వాడీవేడిగా జ‌రిగే అవ‌కాశం ఉంది. ట్రిపుల్ త‌లాక్ తోపాటు,...

నియంతృత్వం గురించి ‘జైట్లీ’ మాట్లాడొచ్చా.?

కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీని జర్మనీ నియంత హిట్ల‌ర్ తో పోల్చారు. దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించి 43 ఏళ్ళు అయిన సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ లో విమ‌ర్శ‌లు చేసారు. ఇందిరా...

ముందస్తు సవాలుకు టీ-కాంగ్రెస్ సిద్ధం

ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన స‌వాల్ పై కాంగ్రెస్ నేత‌లు వ‌రుస‌గా స్పందిస్తున్నారు. స‌వాల్ స్వీక‌రిస్తున్నామ‌నీ, ముంద‌స్తుకు సిద్ధంగా ఉన్నామ‌నీ తొడగొడుతున్నారు.పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏడాది...