Monday, July 23, 2018
Home 2018 July

Monthly Archives: July 2018

రివ్యూ : కొత్త ‘లవర్’ కాదు ..కానీ నచ్చుతాడు

ఇటీవలి కాలంలో యంగ్ హీరో రాజ్‌ తరుణ్ వరుస ఫ్లాప్‌ లతో సతమతమవుతున్నాడు. తాజాగా 'లవర్‌'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దిల్‌ రాజు బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు 'అలా ఎలా?' ఫేం...

మేడం స్పీకర్ ..జయదేవ్ అనే నేను..

కేంద్రంపై తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై నేడు లోక్ సభలో చర్చ జరిగింది. ఈ చర్చ ప్రారంభించిన తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తుత ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. ప్రత్యేక హోదా...

‘జేసీ’కి మాత్రమే సాధ్యమైన రాజకీయమిది

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సొంత పార్టీనే బ్లాక్ మెయిల్ చేయడంలో పండిపోయారు. ఇదే బాటలో తన డిమాండ్లు పూర్తి చేసుకోవటంలో మరో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ కేంద్రంపై అవిశ్వాస...

‘అవిశ్వాసం’ ఓటింగ్ కు దూరంగా ఉంటారట

తెలుగుదేశం పార్టీ  కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసు ఇచ్చింది. ఈ విభజన హామీల్లో తెలంగాణకు ఇవ్వాల్సినవి ఏమీ ఇవ్వలేదు. అయినా కూడా కేసీఆర్‌ ఎందుకు అవిశ్వాసానికి దూరం అంటున్నారు..? కొద్దిరోజుల కిందట తెలుగుదేశం పార్టీ...

దివాకర్ రెడ్డి అలకకు కారణం ఏమిటో.?

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీని మరోసారి ఇరుకున పెడుతున్నారు. కేంద్రంపై తెదేపా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి భాజపాకి వ్యతిరేకంగా పార్టీల మద్దతును కూడగట్టే పనిలో ఉంటే జేసీ మాత్రం...

అవిశ్వాసం చర్చకు భాజపాకే ఎక్కువ సమయం దక్కింది

కేంద్రప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై చర్చలో తెలుగుదేశం పార్టీకి పదమూడు నిమిషాల సమయం దక్కింది. పార్టీల బలబలాల ఆధారంగా స్పీకర్ సమయం కేటాయించారు. భాజపాకి 3 గంటల 33 నిమిషాలు, కాంగ్రెస్‌కు 38 నిమిషాలు,...

విజయసాయిరెడ్డి పార్టీ ఇమేజ్ పట్టించుకోవట్లేదా.?

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యక్తిగత విమర్శల చేయడానికి వెనక్కి తగ్గడం లేదు. అవిశ్వాస తీర్మానం విషయంలో తమ పార్టీ పాత్రేమీ లేకపోయినా మీడియా ముందుకు వచ్చి మద్దతిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఒక్కసారిగా...

హీరోల జాబితాలోకి కొత్త రికార్డులొస్తున్నాయి

పైకి లేదని చెపుతున్న సినిమా హీరోల దృష్టి రికార్డుల‌పై ఉంటుంది. అభిమానుల‌కు చూపించుకోవ‌డానికి, మురిపించుకోవ‌డానికి అంకెల్ని వాడేస్తుంటారు. అందులో అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటుంటాడు. బ‌న్నీకి ట్విట్ట‌ర్‌లో ఫాలోవ‌ర్స్ ఎక్కువ‌ కావటంతో...

సీఎం కేఎస్ఆర్ కాదు ..కేటీఆర్ కాదు ..’కేసీఆర్’

దేశ‌వ్యాప్తంగా ముంద‌స్తు ఎన్నిక‌ల‌ చ‌ర్చ జ‌రుగుతున్న‌ తరుణంలో ఎవ‌రి ఏర్పాట్ల‌లో వారు ఉంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా నియోజ‌క వ‌ర్గాల వారీగా స‌మీక్ష‌లు చేస్తూ ఎమ్మెల్యేల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేలు చేయిస్తున్నారు. ఇంకో...

విరామాలతో భక్తులకు భగవంతుడిని దూరం చేస్తారా.?

తిరుమల వేంకటేశ్వరుని దర్శనాలు ఆపేసే విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రమణదీక్షితులు విషయంలో తీసుకున్న నిర్ణయం పుణ్యమా అని తిరుమల విషయాలు రచ్చకెక్కి ముఖ్యమంత్రి చంద్రబాబుకు...