Sunday, August 9, 2020
Home 2018 August

Monthly Archives: August 2018

రివ్యూ:’@నర్తనశాల’లో ఉండాల్సింది లేదు

ఛలో సినిమాతో సక్సెస్ బాట పట్టిన యంగ్ హీరో నాగశౌర్య తరువాత అమ్మమ్మగారిల్లు, కణం లాంటి సినిమాలతో కాస్త తడబడ్డాడు. అందుకే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన '@నర్తనశాల' సినిమాపై మంచి హైప్‌...

కుమారస్వామి దేవుళ్ళనే నమ్ముకున్నారు

కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అధికార పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తయింది. ఈ నేపధ్యంలో కుమారస్వామి ఢిల్లీ వెళ్ళి రాహుల్‌ని కలిసారు. కాంగ్రెస్ అధ్యక్షుడు తన పాలనను అభినందించినట్లు చెప్పారు. వాస్తవానికి కర్ణాటకలో అలాంటి...

జమిలి ఎన్నికలు సాధ్యం కాదు, తేల్చేసారు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షాల డ్రీమ్ ప్రాజెక్ట్‌ 'జమిలి ఎన్నికల' వ్యవహారం కల్లగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. జమిలీ ఎన్నికలు సాధ్యం కాదని లా కమిషన్ నివేదిక సమర్పించింది. భారత దేశ...

ఈసారి వీహెచ్ వంతు వచ్చింది

తెలంగాణ‌లో ముంద‌స్తు వ‌స్తుంద‌న్న అంచ‌నాల‌తో అన్ని రాజ‌కీయ పార్టీల్లో ఎన్నిక‌ల సంద‌డి బాగానే క‌నిపిస్తోంది. దీనికి అనుగుణంగా టి.కాంగ్రెస్ కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాష్ట్రంలో తాజా ప‌రిస్థితిపై, ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే...

నోట్లరద్దుతో ఎవరి లక్ష్యం నెరవేరింది?

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పెద్ద నోట్ల ర‌ద్దుతో ఒక పెద్ద ల‌క్ష్యం నెర‌వేరింద‌ని చెప్పారు. ర‌ద్ద‌యిన పెద్ద నోట్ల‌లో 99.3 శాతం తిరిగి బ్యాంకుల‌కు వ‌చ్చేసాయ‌ని ఆర్బీఐ ప్ర‌క‌టించిన సంగ‌తి...

ఫిజిక్స్ తర్వాత డిప్యూటీ సీఎం .?

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌ విప‌క్ష నేత జ‌గ‌న్మోన్ రెడ్డిపై ఘాటైన విమ‌ర్శ‌లు చేసారు. ముస్లింలు జ‌గ‌న్ ను న‌మ్మి మోస‌పోయార‌న్నారు. ఆయ‌న భాజ‌పాతో ర‌హ‌స్యంగా పొత్తు పెట్టుకున్నార‌నీ, ఆ విష‌యాన్ని...

రాముడికి ‘కృష్ణుడి’లా చైతన్యసారధ్యం.!

నందమూరి హరికృష్ణ రాజకీయాల్లో కీలక పాత్రలు పోషించకపోయి ఉండవచ్చు. కానీ ఆయన ఎప్పుడూ నందమూరి అభిమానులకు తెదేపా నేతలకు దూరంగా ఉన్న సందర్భం లేదు. తెలుగుదేశం పార్టీలో హరికృష్ణ అంటే ముందుగా అందరికీ గుర్తుకు...

పోరాటయాత్రలో విరామాలే ఎక్కువగా ఉన్నాయా.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు నెలల కిందట ఇచ్చాపురం నుంచి ప్రజాపోరాటయాత్ర ప్రారభించారు. ఇప్పటికి ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు మాత్రమే పూర్తిగా కంప్లీట్ అయ్యాయి. యాభై రోజుల షెడ్యూల్‌లో ఉత్తరాంధ్రను పూర్తి చేసారు...

చివరి ప్రయాణానికి సారధ్యం చైతన్య రథానిదే.!

నందమూరి హరికృష్ణ జీవితంలో విడదీయరాని భాగం చైతన్యరథం. ఇప్పటికీ అందరూ ఆయనను చైతన్యరథ సారధిగానే ఎక్కువగా సంబోధిస్తూంటారు. ఆ చైతన్యరథంతోనే ఆయనకు వీడ్కోలు పలకాలని కుటుంబసభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఉపయోగించిన ఆ చైతన్యరథం...

ప్రగతి నివేదనకు ధీటుగా సభలు నిర్వహిస్తారట

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర సీఎం కేసీఆర్ అజెండా ప్ర‌కారం వ్యూహాలు మార్చుకుంటోంది. కేసీఆర్ స్పందిస్తే దానిపై ప్ర‌తిస్పందిస్తున్నారు. పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వ‌చ్చాక‌, కాంగ్రెస్ వైపు ప్ర‌జ‌లూ,...