Wednesday, September 19, 2018
Home 2018 September

Monthly Archives: September 2018

పరామర్శకు వచ్చి రాజకీయం మాట్లాడుతున్నారు

మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడి హత్య విషయంలో రాజకీయాల్లో విచిత్రాలు చోటు చేసుకుంటున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో అన్ని పార్టీల నేతలు ప్రణయ్ ఇంటికి వెళ్ళి అమృతను ఓదారుస్తున్నారు. ఈ విషయంలో కమ్యూనిస్టు పార్టీల...

సక్సెస్ పక్కన పెడితే ‘సొమ్ములు’ వచ్చాయట

ప్ర‌తీ ఏటా సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డు (సైమా) పేరుతోఘ‌నంగా అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌రుగుతోంది. ఈసారి వేదిక దుబాయికి మారింది. భారీ బ‌డ్జెట్‌, క‌నీవినీ ఎరుగ‌ని వ‌స‌తులు, వేదిక‌పై ఆడిపాడిన వారికి...

మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్‌ ‘ప్రత్యేకహోదా’ పైనే

ఢిల్లీలో అధికారం చేపట్టిన వెంటనే ప్రధానమంత్రిగా మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశంపైనే పెడతానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన ప్రత్యేకహోదా ఏపీ హక్కు అని...

ప్రభోధానంద చరిత్ర ఏమిటో చెప్పేస్తారట.!

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ప్రబోధానంద ఆశ్రమం వ్యవహారం రచ్చగా మారింది. వినాయక నిమజ్జనం సందర్భంగా ఆశ్రమంలో ఉండే ప్రబోధానంద భక్తులు గ్రామస్తులపై దాడులు చేయడంతో వివాదం ప్రారంభమయింది. దీనిపై తేల్చుకోవాలని ఎంపీ జేసీ దివాకర్...

‘రాధా’ రాజకీయ భవితవ్యం ఏమిటి?

వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టిక్కెట్ ఆశిస్తుండగా, జగన్ ఆ టికెట్ మల్లాది విష్ణుకి ఇవ్వబోతున్నట్టు  వార్తలు వచ్చిన నేపథ్యంలో, రాధా అలకబూనారు. యలమంచిలి రవి, కొడాలి నాని తదితరులు రాధాతో...
video

హలో గురూ ‘అనుపమ’ కోసమే.!

రామ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన చిత్రం 'హ‌లో గురు ప్రేమ కోస‌మే'. ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాత‌. త్రినాధ‌రావు న‌క్కిన ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఉన్నది ఒకటే జిందగీ తర్వాత దిల్ రాజు,...

రష్మిక ‘బ్రేకప్’ చెప్పింది అంతే ..’ప్యాకప్’ కాదు

కన్నడ సినిమా 'వ్రిత్రా'లో నటించడం లేదని రష్మిక తెలిపారు. కెరీర్ ప్రారంభంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సరైన పని కాదని తనకు తెలుసునని, ఎంతో ఆలోచించి ‘వ్రిత్రా’ దర్శక, నిర్మాతలతో చెప్పగా వారు...

జనసేనాని భక్తుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడు

చిన్న స్థాయి కమెడియన్‌ నుండి బడా ప్రొడ్యూసర్‌గా మారిన బండ్ల గణేష్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేన అధినేత పవన్...

రివ్యూ :అంతా ‘ఇగో’ల గోల

నాగ‌చైత‌న్య క‌మ‌ర్షియ‌ల్ హీరో అనిపించుకోవటానికి చేసే ప్రయత్నంలో భాగంగా ద‌ర్శ‌కుడు మారుతితో కలిసి 'శైల‌జారెడ్డి అల్లుడు'గా వచ్చాడు. శైల‌జారెడ్డిగా ర‌మ్య‌కృష్ణ న‌టించ‌డంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అత్తా, అల్లుడు నేపధ్యంలో వచినా...

ఎనిమిదేళ్ళ తర్వాత వారెంట్లు, అరెస్టులు అంటున్నారు

మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నుంచి వచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లాలో స్పందించారు. 'మహారాష్ట్ర అక్రమగా బాబ్లీ ప్రాజెక్టును నిర్మిస్తూంటే ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందని పోరాటం చేసాను. బాబ్లీ...