Monday, June 24, 2019
Home 2018 September

Monthly Archives: September 2018

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ‘వారసుల’ తలనొప్పి

తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలంతా ఈ దఫా ఎన్నికల ద్వారా వారసులతో రాజకీయ ఆరంగేట్రం చేయించాలని తాపత్రయ పడుతున్నారు. వారసులు కూడా రాజకీయ రంగ ప్రవేశానికి ఊగులాడుతుండటంతో సీనియర్ నేతలు తంటాలు పడుతున్నారు. టికెట్లు ఇప్పించుకోవడానికి...

కేటీఆర్ చేస్తే పవిత్రం ..లేదంటే అపవిత్రమా.?

తెలంగాణాలో ఏర్పడిన మ‌హాకూట‌మిపై మంత్రి కేటీఆర్ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తెలంగాణ వ్య‌తిరేకులైన తెదేపా, కాంగ్రెస్ లు క‌లిసాయంటూ ఎద్దేవా చేస్తున్నారు.   గ‌తంలో తెరాస ఓసారి తెదేపాతో, మరోసారి కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకుంది....

తెలుగువాడికి ఖ్యాతి దక్కటం జీవీఎల్ కు ఇష్టం లేదా?

భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఉన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏమైనా మాట్లాడితే దానిని పార్టీ అభిప్రాయంగా అందరూ పరిగణిస్తారు. అయితే ఆయన ఈ గౌరవాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అడ్డంగా పోగొట్టుకున్నారు. కొంత...

రాజ‌గోపాల్ రెడ్డికి రెండోసారి నోటీసులు ఇచ్చారు

కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన అనంత‌రం పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. అయితే, తాజాగా తెలంగాణ కాంగ్రెస్ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం రెండోసారి రాజ‌గోపాల్ రెడ్డికి...

చంద్రబాబుకు తెలిసినది వైకాపాకు చేతకాదట

ప‌దేళ్ళ కింద‌ట బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ జిల్లాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌న్న అంశ‌మై ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటం చేసారు. అప్ప‌ట్లోనే నమోదు చేసిన కేసుపై ధ‌ర్మాబాద్ కోర్టు నుంచి నోటీసులు...

రాజకీయాల్లో లేకపోయినా సేవ చేస్తారట

తెరాసలో కేటీఆర్‌ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించుకోవడానికి కేసీఆర్ కు అడ్డుగా ఒక్క హరీష్‌రావే కనిపిస్తున్నారు. అయితే నిన్నటివరకూ పవర్ ఫుల్ లీడర్‌ అయిన హరీష్‌రావు మామ పట్ల తన విధేయత చూపించడంలో...

అకారణంగా చంపటమే ఉద్యమం అంటారా?

కొద్ది రోజుల కిందట మావోయిస్టులు ప్రధానమంత్రి నరేంద్రమోడీ హత్యకు కుట్ర పన్నుతున్నారని పుణె పోలీసులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కొంత మంది ఉద్యమకారుల్ని అరెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఇటీవలి కాలంలో మావోయిస్టులు...

ప్రవాసులకి కూడా చంద్రబాబే కావాలట.!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా ఐక్యరాజ్య సమితిలో జీరో బడ్జెట్ సాగుపై ప్రసంగించేందుకు అమెరికా పర్యటనకు వెళ్ళారు. ఆయనకు ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు. అమెరికాలోని నార్త్‌ ఈస్ట్‌ తెలుగు కమ్యూనిటీ, ఎన్నారై తెదేపాతో కలిసి...

చేయి దాటిపోయింది ..’ప్రణయ్’కు విగ్రహం పెడతారట.?

మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ అనే యువకుడి హత్య తర్వాత జరుగుతున్న పరిణామాలు విపరీత ధోరణిలోకి మారుతున్నాయి. ప్రణయ్ కు మిర్యాలగూడ నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేయడానికి సిద్ధమైపోయారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ ప్రణయ్‌...

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం

కాంగ్రెస్ కమిటీల్లో పదవుల పంపకం విషయంలో తనకు అన్యాయం జరిగిందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుంతరావు వాదన వినిపిస్తున్నారు. తనకు ప్రచార కమిటీ పదవి లభిస్తే కేసీఆర్‌ను ఓడించడం ఖాయం కాబట్టి కేసీఆర్‌తో...