Monday, June 24, 2019
Home 2018 September

Monthly Archives: September 2018

విజయశాంతి స్టార్ క్యాంపెయినర్ మాత్రమేనా.!

విజయశాంతి ఏ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు? తమిళనాడులో కనిపిస్తే దినకరన్ పార్టీలో ఉన్నారనుకుంటారు. హైదరాబాద్‌లో కనిపిస్తే తెలంగాణలో ఉన్నారనుకుంటారు. గత ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి...

చంద్రబాబు రాజకీయానికి ‘రాజుగారు’ దొరికిపోయారు

ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకహోదా కోసం అసెంబ్లీలో చేసిన తీర్మానం భాజపా శాసనసభా పక్షాన్ని చిక్కుల్లో పడేసింది. చంద్రబాబు రాజకీయానికి భాజపా పక్ష నేత విష్ణుకుమార్ రాజు కేంద్రంలోని సొంత పార్టీ ప్రభుత్వంపై తీవ్ర...

ఎన్టీఆర్ కోసం ‘ఏఎన్నార్’ వచ్చేసారు

టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుత్నున సినిమాల్లో 'ఎన్టీఆర్' చిత్రం ప్రత్యేకం. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత గాథను వెండితెరపై ఆవిష్కరించబోతున్న ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తూ,...

ఎక్కడా అవ్వలేదు ..స్వతంత్రుడిగానే మోత్కుపల్లి

తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఒంటరిగా మిగిలిపోయారు. ముందస్తు ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో ఆయనను పార్టీలోకి తీసుకోవడానికి కానీ పార్టీ తరపున టిక్కెట్ ఇవ్వడానికి కానీ ఏ ఒక్క పార్టీ.....
video

దేవదాస్ మనవడు ..మన్మధుడి కొడుకు ..’మిస్టర్ మజ్నూ’

దేవ‌దాసు, మ‌న్మ‌థుడు, మ‌జ్ను టైటిళ్ళు అక్కినేని హీరోల‌ సొంతం. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు దేవ‌దాసుగా అల‌రించారు. నాగార్జున మ‌న్మ‌థుడిగా, మ‌జ్నుగా అవ‌తారం ఎత్తారు. ఇప్పుడు మూడో త‌రంలో అఖిల్ 'మిస్ట‌ర్ మ‌జ్ను' అయిపోయాడు. అఖిల్...

కాంగ్రెస్ కమిటీలు వారిలో వారి కోసమేనా.!

ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీల్ని ప్రకటించింది. ఈ ఎన్నికల కమిటీలను చూసి చాలా మంది రాబోయే ఎన్నికల కోసమేనా అని తరచి చూసుకుంటున్నారు. మాజీలయిపోయిన ఎమ్మెల్యేలు అందర్నీఇప్పుడు ఎమ్మెల్యేలుగా పేర్కొంటూ కమిటీల్లో...

పరామర్శకు వచ్చి రాజకీయం మాట్లాడుతున్నారు

మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడి హత్య విషయంలో రాజకీయాల్లో విచిత్రాలు చోటు చేసుకుంటున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో అన్ని పార్టీల నేతలు ప్రణయ్ ఇంటికి వెళ్ళి అమృతను ఓదారుస్తున్నారు. ఈ విషయంలో కమ్యూనిస్టు పార్టీల...

సక్సెస్ పక్కన పెడితే ‘సొమ్ములు’ వచ్చాయట

ప్ర‌తీ ఏటా సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డు (సైమా) పేరుతోఘ‌నంగా అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌రుగుతోంది. ఈసారి వేదిక దుబాయికి మారింది. భారీ బ‌డ్జెట్‌, క‌నీవినీ ఎరుగ‌ని వ‌స‌తులు, వేదిక‌పై ఆడిపాడిన వారికి...

మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్‌ ‘ప్రత్యేకహోదా’ పైనే

ఢిల్లీలో అధికారం చేపట్టిన వెంటనే ప్రధానమంత్రిగా మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశంపైనే పెడతానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన ప్రత్యేకహోదా ఏపీ హక్కు అని...

ప్రభోధానంద చరిత్ర ఏమిటో చెప్పేస్తారట.!

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ప్రబోధానంద ఆశ్రమం వ్యవహారం రచ్చగా మారింది. వినాయక నిమజ్జనం సందర్భంగా ఆశ్రమంలో ఉండే ప్రబోధానంద భక్తులు గ్రామస్తులపై దాడులు చేయడంతో వివాదం ప్రారంభమయింది. దీనిపై తేల్చుకోవాలని ఎంపీ జేసీ దివాకర్...