Tuesday, October 23, 2018
Home 2018 October

Monthly Archives: October 2018

రివ్యూ : పందేనికి దిగాడు ..కానీ

కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడాల్లేకుండా మార్కెట్ సొంతం చేసుకున్న నటుడు విశాల్ సీక్వెల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2005లో విజయం సాధించి విశాల్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన 'పందెంకోడి' సినిమాకు సీక్వెల్‌గా...

కడప ఉక్కు పరిశ్రమపై కేంద్రంలో కదలిక వచ్చినట్లేనా

క‌డ‌ప ఉక్కు క‌ర్మాగారానికి సంబంధించి కేంద్రం మ‌రోసారి సానుకూలంగా స్పందించింది. సాధ్యాసాధ్యాల‌పై వీలైనంత వేగంగా నివేదిక‌ను ఇవ్వాలంటూ మెకా సంస్థ‌ను కోరింది. ఈ నేపధ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా క‌డ‌ప ఉక్కు క‌ర్మాగారం ఏర్పాటుపై సానుకూల...

భాజపాలోకి పరిపూర్ణానంద ..టార్గెట్ ‘తెలంగాణ’.!

కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి రాజకీయ రంగ ప్రవేశం చేసారు. అమిత్ షా సమక్షంలో భాజపా కండువా కప్పుకున్నారు. పరిపూర్ణానంద ఏ రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తారనేది బహిరంగంగా ప్రకటించకపోయినా భాజపా కోసం,...

రాహుల్ వస్తున్నది మైనార్టీల కోసమేనా.?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత ఇది తెలంగాణలో తొలి పర్యటన. గత నెలలో తెలంగాణలో పర్యటించినా అప్పటికి ముందస్తు ఎన్నికలు వస్తాయో...

‘తిత్లీ’ నిధులూ, విరాళాల కోసం ప్రత్యేక ఆర్గనైజేషన్

తిత్లీ తుఫాను శ్రీ‌కాకుళం జిల్లాలో బీభ‌త్సం సృష్టించింద‌నీ, రైతాంగం చాలా న‌ష్ట‌పోయారని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. భాదిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన ఒక కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ బాధితుల స‌హాయం కోసం...

సిక్కోలు ప్రజలు తెలుగు సినిమాలు చూడరా?

కేరళకు వరదలు వచ్చినప్పుడు టాలీవుడ్ వెంటనే స్పందించింది. కానీ సిక్కోలుకు కష్టం వచ్చినప్పుడు ఒక్కరూ స్పందించడం లేదు. టాలీవుడ్‌లో యాభై శాతం వాటా మాదేనని చెప్పుకునే మెగా కుటుంబం నుండి వరుణ్ తేజ్...

రివ్యూ : ‘హలో గురూ’.. టైం పాస్ కోసమే

రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'హలో గురూ ప్రేమ కోసమే'. త్రినాథ్ రావు న‌క్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించటంతో హైప్ ఏర్పడింది. ఈ సినిమా...

తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో ‘సీఎం’ దసరా వేడుకలు

తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో కొన్ని మండలాలలో పరిస్థితి హృదయ విదారకంగా ఉండటంతో పండుగ వేళ కుటుంబానికి దూరంగా ఉన్నా పర్వాలేదని ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దసరా పండుగను తుపాను...

సీఎం రమేష్ కంపెనీల్లో రూ.100 కోట్ల అవకతవకలున్నాయట

తెదేపా ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయాలు, ఇళ్ళలో జరిపిన సోదాల్లో ఏం పట్టుబడ్డాయన్నదానిపై ఐటీ శాఖ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇప్పుడు జాతీయ...

‘హలోగురూ..’ అందరికీ నచ్చుతుంది

రామ్‌ పోతినేని హీరోగా అనుపమా పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హలో గురు ప్రేమకోసమే'. దిల్‌ రాజు నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా...