Sunday, August 9, 2020
Home 2018 November

Monthly Archives: November 2018

లగడపాటి సర్వేతో పెరిగిన ‘హంగ్’ అంచనాలు

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేలకు బ్రాండ్‌గా మారిపోయారు. దీంతో ఆయన పేరుతో సర్వేలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూంటాయి. తెలంగాణ ఎన్నికలపై కూడా సర్వే చేయిస్తున్నానని డిసెంబర్ 7న పోలింగ్...

టీ-కాంగ్రెస్ కు మరో వర్కింగ్ ప్రెసిడెంట్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లు పెరిగిపోతున్నారు. కొత్తగా మాజీ క్రికెటర్ అజహరుద్దీన్‌ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌ అయ్యారు. అజహర్‌తో పాటు మొత్తంగా ఇప్పుడు టీ పీసీసీకి ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు...

రేవంత్ రెడ్డికి ప్రాణహాని ఉందట.!

తెలంగాణ ఎన్నిక‌ల‌కు కేవ‌లం వారం రోజులు స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీ నుంచి ప్రాణ‌హాని ఉందంటూ కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ ప్రెసిడెంట్ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతటితో ఆగకుండా రాష్ట్ర...

జనసేన ఆశాదీపంగా కనిపించిందా.?

జనసేన పార్టీలోకి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు తెదేపా ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు చేరనున్నారు. డిసెంబరు 1న విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. ఆయనకు వేమూరు టికెట్‌ను కన్పర్మ్...

కుటుంబాలపై ప్రేమ ఉంటే పదవులు ఇచ్చేయాలట.!

తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజకీయ పార్టీలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. తెరాస నేత కేటీఆర్ కూకట్ పల్లిలో ప్రచారం ఏపీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుపై విమర్శలు సంధించారు. కేటీఆర్ మాట్లాడుతూ నిజంగా చంద్రబాబుకి...

రివ్యూ .. గ్రాఫిక్స్ రీ-లోడెడ్ ‘2.0’

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, డైరెక్ట‌ర్ శంక‌ర్‌ల‌ క‌ల‌యిక‌లో వచ్చిన శివాజీ, రొబో చిత్రాలు మంచి విజ‌యాల‌ను సాధించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ ప్ర‌య‌త్నంగా రూపొందిన చిత్రం '2.0'. ఎనిమిదేళ్ళ క్రితం 2010లో విడుద‌లైన రోబో సినిమాకు...

సీబీఐ చేతికి ‘ఆయేషా మీరా’ కేసు ..ఈసారైనా తేలుతుందా.?

2007లో విజయవాడలో హత్యకు గురైన ఆయేషా మీరా కేసును హైకోర్టు సీబీఐకి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఐడీ పోలీసులు సరిగ్గా విచారణ చేయడం లేదని భావించిన హైకోర్టు కేసును సీబీఐ తీసుకుని...

పేదల ఇళ్ళ అద్దెలు కడతారట.!

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల హామీలను ప్రకటించింది. ఇళ్ళు లేని నిరుపేదలకు నెలకు ఐదు వేల రూపాయల ఇంటి అద్దె ఇస్తామని ప్రకటించింది. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల...

తెదేపాకు ఓట్లు లేవన్నారు.. కానీ తడుముకుంటున్నారు

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెరాస నేత హరీష్ రావు ఎదురుదాడి ప్రారంభించారు. కాంగ్రెస్, తెదేపా మ్యానిఫెస్టోల్ని పట్టుకుని మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు ఏపీలో ఆరు వందల హామీల్ని ఇచ్చినా...

కోనసీమలో రిలయన్స్ పై ‘బ్లో-అవుట్’

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. మల్కిపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ రిలయన్స్ సంస్థపై విరుచుకు పడ్డారు. పచ్చని పైర్లతో ప్రకృతి నిలయమైన కోనసీమ ప్రాంతంలో...