Friday, July 10, 2020
Home 2018 December

Monthly Archives: December 2018

‘మహర్షి’గా మరో కోణం చూపిస్తున్నారు

'భరత్‌ అనే నేను' తర్వాత మహేష్ బాబు నటిస్తున్న చిత్రం 'మహర్షి'. వంశీ పైడపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్...

ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికల దగ్గరే ఉన్నారు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుండి ఇంకా తేరుకోలేకపోతోంది. ఇపటికీ వారి కళ్ళ ముందర ఈవీఎంలే కదలాడుతున్నాయి. హైదరాబాద్ లో స్టార్ హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఓటమిని...

సహజీవనం అనేది వ్యక్తిగత విషయం.!

తమిళ భామ 'సాయిపల్లవి' పెళ్ళి కాకుండా స్త్రీ పురుషులు చేసే సహజీవనాన్ని వ్యతిరేకించటం లేదంటూ వ్యాఖ్యానించింది. తాజాగా ఈ అమ్మడు నటించిన తమిళ చిత్రం మారి–2, తెలుగు చిత్రం 'పడి పడి లేచే...

ఈసారి ‘ముస్లిం’ వివాదంలో హన్సిక

హీరోయిన్‌ గా కెరీర్‌లో 50వ సినిమా చేస్తున్న హన్సిక వివాదాస్పద గెటప్‌ల్లో ఉచిత ప్రచారాన్ని పొందేస్తోంది. మహా పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమ్మడు రకరకాల గెటప్‌లు ధరించి ఆసక్తిని రేకెత్తిస్తోంది. జమీల్‌ను పరిచయం...

ప్రధాని పర్యటన వాయిదాకు కారణం అదేనా.?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది. జనవరి 6న భారతీయ జనతా పార్టీ గుంటూరులో 'నిజం పిలుస్తోంది' పేరుతో బహిరంగసభను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ కు ఏం చేసిందో చెప్పాలనుకున్నారు. ఈ మేరకు ఏపీ...

ఆరో శ్వేతపత్రంలో ‘మానవవనరులు’

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరో శ్వేతపత్రాన్ని మానవవనరుల అభివృద్ధిపై విడుదల చేసారు. మానవవనరుల అభివృద్ధికి నాలుగున్నరేళ్ళలో తీసుకున్న చర్యలన్నీ సత్ఫలితాలిచ్చాయని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ళ కాలంలో రాష్ట్రానికి 11 ప్రైవేట్‌ యూనివర్సిటీలు తీసుకొచ్చామని వీటి ద్వారా...

ఓట్ల తొల‌గింపుతో తెరాస‌కు న‌ష్టం జ‌రిగింద‌ట.!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీలో చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ సునీల్ అరోరాతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఓట‌ర్ల జాబితాకు సంబంధించి ఆయ‌న మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు నుంచీ ఓట‌ర్ల జాబితాల‌పై పలు...

ఉక్కు ఫ్యాక్టరీపై మీరంటే మీరు …

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడంపై ఉత్తరప్రదేశ్ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ అది ఉత్తుత్తి స్టీల్ ఫ్యాక్టరీ అని ఎద్దేవా చేసారు. కేంద్రం అడిగిన సమాచారన్ని ఏపీ ఇవ్వకపోవడం వల్లనే...

అభిమానులే మాకు కోట్ల ఆస్తి ..కుటుంబం

రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వినయ విధేయ రామ’' డి.పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై దానయ్య డీవీవీ నిర్మించిన ఈ సినిమా జనవరి 11న విడుదల...
video

వినయ విధేయతలున్నా కానీ ‘విధ్వంస’ రాముడే

బోయపాటి- రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'వినయ విధేయ రామ’. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్‌ తరువాత రామ్‌చరణ్‌ నటిస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌, సాంగ్స్‌ ఇప్పటికే వైరల్‌...