Sunday, August 9, 2020
Home 2019 January

Monthly Archives: January 2019

కాంగ్రెస్ పోరాడలేదు ..పంచాయితీ ఎన్నికల్లో తెరాస ‘హవా’

తెలంగాణ‌లో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ తెరాస మ‌ద్ద‌తుదారులే హ‌వా కొన‌సాగించారు. శాసనస‌భ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన త‌రువాత జ‌రిగే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌హ‌జంగానే అధికార పార్టీల‌కే అనుకూలంగా...

భాజపా కోసం ‘ఈవీఎం’లు హ్యాక్ చేసారట

2014 నుంచి గత ఏడాది వరకూ భారత్ లో జరిగిన అన్ని ఎన్నికల్లో ట్యాంపరింగ్ చేసినట్లుగా సయ్యద్ సుజా అనే వ్యక్తి లండన్ వేదికగా బయటపెట్టారు.   లండన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా...

పాడేరుతో మళ్ళీ మొదలుపెడుతున్నారు

జనసేన అధినేత మరోసారి సభలతో పర్యటనలతో యాక్టివ్ కానున్నారు. పవన్ కళ్యాణ్ రేపు పాడేరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మన్యం ప్రాంతానికి చెందిన సమస్యలపై ఈ సభలో మాట్లాడడనున్నట్టు తెలుస్తోంది. పాడేరు నియోజకవర్గంలో...

పరువు కాపాడమంటూ ‘హైదరాబాద్’ పోలీసులను కలిసారు

క్రైస్తవ మతః బోధకుడు కేఏ పాల్ హైదరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు. సోషల్ మీడియాలో చిత్రవిచిత్రమైన ట్రోలింగ్ తో తన పరువు తీస్తున్నారని ఫిర్యాదు చేసారు. తనపై వస్తున్న అసత్య ప్రసారాలు, యూట్యూబ్ చానల్స్ లో...

తెదేపా వద్దన్నారు సరే ..ప్రత్యామ్నాయం చెప్పలేదు

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలోని అగ్ర‌వ‌ర్ణాల మ‌ధ్య చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఏపీ భాజ‌పా అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆరోపించారు. విజ‌య‌వాడలో మాట్లాడుతూ చంద్ర‌బాబును ఎవ‌రైనా న‌మ్మితే, అలాంటివారిని భ‌గ‌వంతుడు...

త్వరలోనే ఎన్నికల తేదీలు ప్రకటిస్తారా.!

మార్చి మొదటి వారంలో ఎన్నికల ప్రకటన రాబోతోందని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనధికారిక సూచన వచ్చిందని అంటున్నారు. అసెంబ్లీల కాలపరిమితి ముగియబోతున్న నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని ఈసీ...

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాయిదా.?

మొదట ప్రకటించినట్లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాలు ఈనెల 30 నుంచి వ‌చ్చే నెల 7 వ‌ర‌కూ కాకుండా వ‌చ్చే 4 నుంచి 11 వ‌ర‌కూ జ‌రుగుతాయి. తేదీల మార్పు వెన‌క రాజ‌కీయ కార‌ణాలేవీ...

తెలంగాణ సీఎల్పీ నేతగా ‘భ‌ట్టి విక్ర‌మార్క’

తెలంగాణ సీఎల్పీ నేత‌గా సీనియ‌ర్ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క పేరును హైక‌మాండ్ ఖ‌రారు చేసింది. దీనికి సంబంధించిన అధికారిక లేఖను ఏఐసీసీ విడుద‌ల చేసింది. గురువారం జ‌రిగిన సీఎల్పీ భేటీలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు...

కోల్‌కతాలో నేడు భాజపా వ్యతిరేక కూటమి ర్యాలీ

కోల్‌కతాలో బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ 'యునైటెడ్ ఇండియా ర్యాలీ' పేరుతో భాజపా వ్యతిరేక భేరీ మోగిస్తున్నారు. ఈ ర్యాలీ కోసం తృణమూల్ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. విపక్షాల ఐక్యతకు ఈ...

చాలా హ్యాపీ ..’ఎఫ్‌ 3′ సినిమా ఖచ్చితంగా ఉంటుంది

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'ఎఫ్‌ 2'. దిల్‌ రాజు సమర్పణలో శిరీశ్, లక్ష్మణ్‌ నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న విడుదలై...