Bangarraju Movie Download: బంగార్రాజు మూవీ డౌన్ లోడ్

Bangarraju Movie Download: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బంగార్రాజు మూవీ ఎట్టికేలకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మొత్తం మూవీ పైరసీ సైట్స్ అయిన “Telegram”, “Ibomma”, “Cinevez”, “Movierulz” లాంటి వాటిల్లోకి ఇప్పటికే అపలోడ్ చేసేశారు. కలెక్షన్లపై ఈ పైరసీ ప్రభావం ఎలా ఉండబోతోందోనని మూవీ మేకర్స్ ఆందోళన చెందుతున్నారు.

Bangarraju Movie Download

బంగార్రాజు తారాగణం

కళ్యాన్ కృష్ణ కురసాల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టోడియోస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది. క్రితి శెట్టి, నాగచైతన్య యంగ్ కపుల్ రోల్స్ లో కనబడితే, నాగార్జున, రమ్యకృష్ణ మిడిల్ ఏజ్ జోడీగా ఇరగదీశారు. ఇక జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఐటం సాంగ్ తో రెచ్చిపోయి ఉర్రూతలూగించింది. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకు హైలైగ్ గా నిలిచాయి.

బంగార్రాజు మూవీ డౌన్ లోడ్ Movierulz

Movierulz పెరసీ సైట్ అన్ని పైరసీ సైట్లకంటే ముందు నుంచి అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ కెమెరాస్ లేని టైమ్లో దాదాపు అన్ని కొత్త సినిమాలు ఈ పైరసీ సైట్ లోని అప్ లోడ్ అయ్యేవి.

బంగార్రాజు మూవీ డౌన్ లోడ్ Telegram

Telegram యాప్ నుంచి మూవీ డౌన్ లోడ్ చేసుకోవటం చాలా ఈజీ. లాగిన్ చేసి సినిమా పేరును సెర్చ్ చేస్తే చాలా, ఆ సినిమా డౌన్ లోడ్ లింక్ మీకు అందుబాటులోకి వస్తుంది. వైఫై ఉంటే క్షణాల్లో టెలిగ్రాం నుంచి ఈ బంగార్రాజు సినిమాను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

బంగార్రాజు మూవీ డౌన్ లోడ్ Ibomma

గత 5 సంవత్సరాల నుంచే Ibomma పైరసీ సైట్ కొత్త మూవీస్ ను అప్ లోడ్ చేస్తున్నాయి. Ibomma పైరసీ సైట్ లో తెలుగు మాత్రమే కాకుండా, ఇతర భాషలకు సంబంధించిన మూవీస్ కూడా విడుదలైన వెంటనే అందుబాటులో ఉంటాయి.

బంగార్రాజు సినిమాను థియేటర్లలో లేదా ఓటీటీలో వచ్చినప్పుడే చూడండి. ఇలా పైరసీ వైబ్ సైట్లలో చూడడం చట్టరీత్యా నేరం. మేము కేవలం సమాచారం కోసమే మీకు అందించాము, ప్రోత్సహించడానికి కాదు.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

తాజా వార్తల