Hero Movie Boxoffice Collection World Wide Day Wise: హీరో మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వరల్డ్ వైడ్ డే వైజ్

Hero Movie Boxoffice Collection: మహేశ్ బాబు అల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ లోకి డెబ్యూ ఎంట్రీ ఇచ్చిన సినిమా హీరో. ఈ మూవీ ప్రప్యంచవ్యప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అటు ఓవర్ సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ చేసిందని టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ డేనే ఈ సినిమా 5 కోట్ల వరకు కలెక్షన్స్ చేసింది. మొదటి వారంలో బడ్జెట్ ను కూడా రీకవర్ చేస్తుందని ఆశిస్తున్నా హీరో మూవీ మేకర్స్.

Hero Movie Boxoffice Collection

Hero Boxoffice Collection World wide Day wise: హీరో మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వరల్డ్ వైడ్ డే వైజ్

Day Net Collection
Day 1
Day 2
Day 3
Day 4
Day 5
Day 6
Day 7
Total

 

శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు కథ, స్ర్కీన్ ప్లేతో పాటు ఆయనే డైరెక్ట్ చేశారు. నిధిఅగర్వాల్, అశోక్ గల్లా ప్రధాన పాత్రలో కనిపించారు. ఇక సపోర్టింగ్ క్యారెక్టర్స్ గా జగపతిబాబు, నరేషన్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సత్య నటించారు. గ్రిబ్రాన్ సంగీతాన్ని, సమీర్ రెడ్డి రిచార్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.

Hero Movie Pre Release Business (హీరో మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్)

ఒక వైపు కరోనా కేసులు పెరుగుతున్నా ప్రేక్షకులు తగు జాగ్రత్తలు తీసుకొని ఈ హీరో సినిమాకు తరలివచ్చారు. మొదటి రోజే మంచి కలెక్షన్స్ రాబట్టింది. వారంలో సుమారు 5 కోట్ల వరకు కలెక్షన్స్ చేసే దిశగా మూవీ దూసుకుపోతుంది. అశోక్ గల్లా తన ఫస్ట్ మూవీతోనే మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

తాజా వార్తల