ఏపీ అమ్మ వోడి పధకం వివరాలు.

ఏపీ అమ్మ వోడి పధకం వివరాలు.

ఏపీ లో అమ్మ వోడి పధకం గురించి ఇపుడే ఒక వార్త రావడం జరిగింది. అది ఏంటి అంటే ఈ సంవత్సరం లబ్ధిదారులకు ముపై వేళ్ళు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. మరి కొంత మందికి ఇరవై ఎనిమిది వేళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎవరికి ముపై వేళ్ళు ఎవరికి ఇరవై వేళ్ళు వస్తాయి అన్న దాని గురించి తెల్సుకోవాలి అంటే కిందికి స్క్రోల్ చేయండి.

ఏపీ అమ్మ వోడి పధకం వివరాలు.

అమ్మ వోడి పధకం గురించి చుస్కున్తు అయితే చాలా ఘాంధర గొల్లలు జరిగాయి. ఎందుకు అంటే అర్హులు అయినా వారికీ డబ్బులు వారి అకౌంట్లో జమ్మ కాలేదు కాబ్బటి. కానీ కొత్తగా వచ్చిన వార్త ప్రకారం కొంత మందికి ముపై వేళ్ళు ప్రభువుతాం వారి అకౌంట్ లో భర్తీ చేస్తుంది అన్ని చెప్పడం జరిగింది.

రెండో విడత అనగా డిసెంబర్ నెలలో రావాల్సిన పెండింగ్ డబులు ఈ సంవత్సరం జూన్ నెలలో విడుదల చేస్తారు. రెండో విడత మరియు మరియు మూడో విడత వారికీ కలిపి మొత్తం ముపై వేళ్ళు రావడం జరుగుతుంది. ఎవరు అయితే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో వారికి ఇరవై ఎనిమిది వేళ్ళు జాబితా చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం జూన్ నెలలో. ఎవరు అయితే లబ్ధిదారులు ఉన్నారో వాలు ఎలాంటి భయం లేకుండా జూన్ నెలలో వారి వారి అకౌంట్ లను చెక్ చేస్కోవచ్చు.

Similar Articles

Comments

తాజా వార్తల