ఏపీ పేదలందరికీ ఇళ్ల పధకం వివరాలు.

ఏపీ పేదలందరికీ ఇళ్ల పధకం వివరాలు.

ఏపీలో పేదలందరికీ ఇళ్ల పధకం గురించి ఒక చెడు వార్త రావడం జరిగింది. అది తెలుసుకోవడానికి క్రిందికి స్క్రోల్ చేయండి.

ఏపీ పేదలందరికీ ఇళ్ల పధకం వివరాలు.

ఏపీలో పేదలందరికీ ఇళ్ల పధకం ద్వారా పట్టాలు పొంది ఇళ్ల కట్టడం మొదలు పెట్టని వారందరికీ ప్రభుత్వం నోటీసులు పంపించడం జరిగింది. అది ఏమిటి అంటే March 20th కల ఎట్టి పరిస్థితుల్లో ఇంటి నిర్మాణం మొదలు పెట్టాలి అన్ని, లేకపోతే కనీసం ఇంటి పునాదులు వేయమని చెప్పడం జరిగింది.

ఒకవేళ మీరు నోటీసులు వచ్చాక కూడా పని మొదలు పెట్టకపోతే ప్రభుత్వం ఎవరైతే కొత్తగా ఏపీ పేదలందరికీ ఇల్లు పధకానికి దాకిలి చేసుకుంటారో వాళ్ళకి మీ పట్టాలు ఇచ్చేయడం జరుగుతుంది.
ఈ వార్తను త్వరగా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అప్పుడైనా వాళ్ళ ఇంటి నిర్మాణం మొదలు పెట్టి వాళ్ళ ఇల్లు కాపాడుకుంటారు. పెద్ద వారికి ఈ పధకం చాలా ఉపయోగ పాడుతుంది. ఈ వార్తను మీరు ఎంత త్వరగా వారికి షేర్ చేస్తే వారు వాళ్ళ ఇంటి పట్టాలను కాపుడుకుంటారు.

 

 

Similar Articles

Comments

తాజా వార్తల