ఏపీ ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు పధకం

ఏపీ ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు పధకం

ఏపీలో ప్రభుత్వం నవరత్నాల్లో ఒక పధకం పేదలందరికీ ఇల్లు అమలు చేసింది. ఇందులో మొదట పదిహేను లక్షల అరవై వేళ్ళ ఇళ్ల నిర్మాణం చేపట్టారన్న విషయం కూడా మనకి తెలిసిందే. మొదటి దశ ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి.

ఏపీ ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు పధకం

ఇళ్ల పధకం లబ్ధిదారులందరికీ ఇళ్ల నిర్మాణం కోసం పావలా వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఒకో లబ్ధిదారునికి ముపై ఐదు వేలు పావలా వడ్డీకి బ్యాంకులు అనుమతి ఇచ్చింది.

ఇప్పటికే రెండు లక్షల మందికి ఏడూ వందల ముపై ఐదు కోట్లు వడ్డీ రుణాలు ఇచ్చాయి. రుణాల మంజూరు వెనుకబడిన జిల్లాలో ప్రత్యేకంగా బ్యాంకు వారితో సమావేశం ఏర్పాటు చేసి రుణాలు ఇవ్వాలి అన్ని ఆదేశించారు
ఈ సంవత్సరం డిసెంబర్ నెలవరకు ఇల్లు పూర్తీ చేయాలి అన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ డిసెంబర్ వరకు ఇల్లు పూర్తి అవకపోతే మీ ఇంటి పట్టాలను ప్రభుత్వం వెనుకకు తీసేసుకుంటుంది. ఒకవేళ మీ దెగ్గర, డబ్బు లేకపోతే మీరు బ్యాంకు ద్వారా ఐదు లక్షల లోన్ తీస్కోవచ్చు. ఇప్పటికే బ్యాంకు చాలా మందికి లోన్ ఇవ్వడం జరిగింది.

ఒక్కో ఇంటికి ప్రభుత్వం లక్ష ఎనభై వేలు ఖర్చు చేస్తుంది. రుణాల మంజూరు వేగవంతం చేయడం జరుగుతుంది.

ఏపీ ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు పధకం. మరింత వివరాల గురించి. కింద ఉన్న ఈ లింక్ ని క్లిక్ చేయండి.

Similar Articles

Comments

తాజా వార్తల