ఫిబ్రవరి గవర్నమెంట్ పధకాలు 2022

ఫిబ్రవరి గవర్నమెంట్ పధకాలు 2022:- ఈ రోజు మనం ఫిబ్రవరి నెలలో ఏపీ గవర్నమెంట్ పధకాలు ఇంకా వాటి వివరాలు గురించి తెలుసుకుందాం. మనకి వచ్చిన లేటెస్ట్ సోర్స్ ప్రకారం. ఫిబ్రవరి లో ఏపీ గవర్నమెంట్ కొత్త పధకాలు ప్రారంభించబోతుంది. వాటి వివరాల గురించి కిందికి స్క్రోల్ చేయండి.

ఫిబ్రవరి గవర్నమెంట్ పధకాలు 2022

 

మొదటి పధకం ఏమిటి అంటే జగనన్న విద్య దీవెన. దీనికి సంబంధించిన నాలుగో విడత అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది అన్ని గవర్నమెంట్ ప్రకటించింది.

ఈ పధకం తో పాటు వసతి దీవెన అన్ని ఇంకా ఒక పధకం ప్రారంభించింది ఏపీ గవర్నమెంట్. ఈ పధకం విద్యార్థులు హాస్టల్ లో ఉంటున్నారో వాళ్ళకి సంబంధించినది.

దీనికి సంబంధించిన అమౌంట్ కూడా క్రెడిట్ అవుతుంది అన్ని గవర్నమెంట్ చెప్పడం జరిగింది.

 

ఇంకో పధకం గురించి చెప్పుకోవాలి అంటే గవర్నమెంట్ మొదలు పెట్టిన ఇళ్ల పధకం గురించి కూడా ఒక ప్రకటన రావడం జరిగింది. ఇళ్ల పధకం లో రావాల్సిన డబ్బు లక్ష ఎనభై వేళ్ళు త్వరలోనే అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది అన్ని ప్రకటించారు. అమ్మ ఒడి పధకం గురించి ఎలాంటి వార్త లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే గవర్నమెంట్ లాక్ డౌన్ పెట్టాలో లేదో అన్ని ఆలోచిస్తున్నారు. దీని గురించి చర్చించాక గవర్నమెంట్ అమ్మ ఒడి పధకం గురించి ప్రకటన త్వరలోనే ఇస్తుంది. ఫిబ్రవరి నెలలో మాత్రం అమ్మ ఒడి పధకం కి సంబంధించిన డబ్బు విడుదల కావడం లేదు.

Similar Articles

Comments

తాజా వార్తల