Super Machi Boxoffice Collection: సూపర్ మచ్చి బాక్సాఫీస్ కలెక్షన్

Super Machi Boxoffice Collection: మెగా ఫ్యామిలీ హీరో కళ్యాన్ దేవ్ ప్రధాన పాత్రలో నటించిన “సూపర్ మచ్చి” మూవీ బాక్సాఫీస్ లో మంచి కలెక్షన్స్ రాబడుతోంది. కళ్యాన్ దేవ్ ది ఇది తొలి సినిమా అయినప్పటికీ మంచి టాక్ వినిపిస్తుంది. మొదటి వారాంలోనే సుమారు 6కోట్ల వరుక కలెక్ట్ చేయచ్చని చిత్ర యూనిట్ భావిస్తోంది. “సూపర్ మచ్చి” బాక్సాఫీస్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని చూద్దాం.

Super Machi Boxoffice Collection

 

Super Machi Boxoffice Collection (సూపర్ మచ్చి బాక్స్ ఆఫీస్ కలెక్షన్)

Day Net Collection
Day 1
Day 2
Day 3
Day 4
Day 5
Day 6
Day 7
Total

 

మెగాస్టార్ చిన్ని అల్లుడు, చిరంజీవి చిన్న కూతురి భర్త కళ్యాన్ దేవ్ సూపర్ మచ్చి సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో రచితా రామ్ హిరోయిన్ గా నటించింది. పులి వాసు దర్శకత్వంలో దీనికి తెరకెక్కించారు. రిజ్వాన్ తన స్వంత బ్యానర్ పై దీన్ని నిర్మించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చగా, శ్యాంకెనాయుడు సనిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, అజయ్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు.

Super Machi Pre Release Business (సూపర్ మచ్చి ప్రీ రిలీజ్ బిజినెస్)

మెగా ఫ్యామిలీ నుంచి కళ్యాన్ దేవ్ హీరోగా రావడంతో ఆడియన్స్ లో మెగా ఫ్యాన్స్ లో క్రేజ్ బిల్డ్ అయిండి. ఇప్పటికైతే తొలి రోజు మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంది. మొదటి వారంలో 7 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని మూవీ మేకర్స్ అంచనా వేస్తున్నారు. డిజిటల్ రైట్స్ కూడా మంచి రేట్ కే అమ్ముడయినట్లు ప్రోడ్యూసర్ వెళ్లడించారు.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

తాజా వార్తల